అన్వేషించండి

ABP Desam Top 10, 22 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. మా అకౌంట్‌లలోని డబ్బులు లాగేసుకుంటోంది, బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు

    Congress Vs BJP: తమ బ్యాంక్ అకౌంట్‌లలోని డబ్బుల్ని బీజేపీ లాగేసుకుంటోందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. Read More

  2. iQoo Neo 9 Pro: ఐకూ మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది - నియో 9 ప్రో ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  3. Infinix Hot 40i Sale: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం - 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే!

    Infinix Hot 40i: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. Read More

  4. APRCET 2023-24: ఏపీ ఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా

    ఏపీలోని 17 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. మార్చి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. Nandamuri Mokshagna: స్టన్నింగ్ లుక్‌‌లో మోక్షజ్ఞ మెస్మరైజ్ - బాలయ్య ఫ్యాన్స్‌ ఫిదా

    నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాజాగా ఆయన ఓ ఫంక్షన్ లో తళుక్కున మెరిశాడు. Read More

  6. ‘ఓం భీమ్ బుష్’ రిలీజ్ డేట్, ‘ఇండియన్ 2’ తెలుగు బిజినెస్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Covid Vaccines : కొవిడ్ వ్యాక్సిన్‌తో ప్రాణగండం - భయపెడుతోన్న తాజా అధ్యయనం, ఆ ముప్పు తప్పదా?

    Study on COVID Vaccines : వ్యాక్సిన్ వేయించుకోకపోతే బతకలేని పరిస్థితిని తెచ్చింది కొవిడ్. ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వల్లనే పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటుంది తాజా అధ్యయనం. Read More

  10. Share Market Opening Today: 22k శిఖరం దగ్గర ఎదురుగాలులు - జారిపోయిన నిఫ్టీ, అదే రూట్‌లో సెన్సెక్స్‌

    నిఫ్టీ 22,000 మార్క్‌ పైన ఓపెన్‌ అయినా, నిమిషాల వ్యవధిలోనే ఆ స్థాయి కోల్పోయింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం
ప్రజాపాలన ముగింపు కార్యక్రమాల షెడ్యూల్ విడుదల- 7,8,9 తేదీల్లో ధూంధాం కార్యక్రమాలు
Pushpa 2 Review - పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa 2 Dialogues: మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
మీ బాస్‌కు నేనే బాస్‌ని అనే డైలాగ్‌తో ఎవర్ని టార్గెట్ చేశావు పుష్పా?
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
Rayachoti Teacher Death: తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన
తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన
Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’పై ఇక డౌట్స్ అవసరం లేదు, సంక్రాంతి బరికి బొమ్మ రెడీ
బాలయ్య ‘డాకు మహారాజ్’పై ఇక డౌట్స్ అవసరం లేదు, సంక్రాంతి బరికి బొమ్మ రెడీ
Embed widget