అన్వేషించండి

‘ఓం భీమ్ బుష్’ రిలీజ్ డేట్, ‘ఇండియన్ 2’ తెలుగు బిజినెస్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

విజయ్‌ను పాలిటిక్స్ లోకి రావాలని ప్రోత్సహించింది నేనే: కమల్ హాసన్
తమిళ హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న విజయ్ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై అభిమానులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సైతం దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

అరె ఏంట్రా ఇది? ‘బిగ్ బాస్’ షణ్ముఖ్ మళ్లీ అరెస్టు - తన బ్రదరే కారణం?
నిత్యం వివాదాల్లో ఉండే ప్రముఖ యూట్యూబర్‌, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ షణ్ముఖ్‌ జశ్వంత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సారి ఏకంగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడినట్లు సమాచారం. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ తో షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముక్ గంజాయి తాగుతూ కనిపించాడని తెలిసింది. వెంటనే పోలీసులు షణ్ముక్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడి సోదరుడు సంపత్ వినయ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

దిల్ రాజుకి భారీ షాక్ - వాళ్ళ చేతికి 'ఇండియన్ 2' నైజాం రైట్స్
శంకర్ - కమలహాసన్ కాంబినేషన్లో 1996లో వచ్చిన 'ఇండియన్' మూవీని తెలుగులో 'భారతీయుడు' పేరుతో విడుదల చేశారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్స్ అందుకుంది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' పై టాలీవుడ్ లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే సినిమా నైజాం, ఆంధ్ర రైట్స్‌ను ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP (సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్) వారు దక్కించుకున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ గా ఎంత మొత్తం ఇచ్చారు అనేది తెలియకపోయినా భారీ ధరకే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. కాగా మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఎన్. వి ప్రసాద్ సీడెడ్ లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నితేష్ తివారీ ‘రామాయణ్’లో నవీన్ పోలిశెట్టి? - ఆ కీలక పాత్రలో ఛాన్స్?
నితేష్ తివారీ ‘రామాయణ్’ను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్టు గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ కనిపించనున్నట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే రావణుడి పాత్ర చేయడానికి యశ్ ఒప్పుకోలేదని మరో రూమర్ వినిపించింది. ఇవన్నీ నిజమా కాదా అని కన్ఫర్మేషన్ లేకపోయినా తాజాగా మరో రూమర్ బయటికొచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ‘రామాయణ్’లో లక్ష్మణుడి పాత్ర పోషించనున్నాడనే రూమర్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఓం భీమ్ బుష్ - 'హుషారు'గా బ్రోచే గ్యాంగ్ ఈజ్ బ్యాక్!
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ముగ్గురూ కలిశారంటే వినోదం మామూలుగా ఉండదు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ గ్యాంగ్ మళ్లీ కలిసింది. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు 'ఓం భూమ్ బుష్' టైటిల్ ఖరారు చేశారు. నో లాజిక్... ఓన్లీ మేజిక్... అనేది ఉపశీర్షిక. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Embed widget