అన్వేషించండి

ABP Desam Top 10, 3 April 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 3 April 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. ABP Desam Top 10, 2 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 2 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Infinix Smart 8 Plus Offer: 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ రూ.ఆరు వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌పై బంపర్ ఆఫర్!

    Infinix Offer: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని రూ.5,719కే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Whatsapp: వాట్సాప్‌లో యాప్‌లో భారీ మార్పులు - మీకు కూడా వచ్చేశాయా?

    Whatsapp Updates: వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో భారీ మార్పులు చేసింది. Read More

  4. TS SA2 Exams: ఏప్రిల్ 8 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ - వేసవి సెలవులు ఎప్పుడంటే?

    TS SA2 Exams: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఏప్రిల్ 2న ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులకు ఏప్రిల్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Vijay Deverakonda: ప్రభాస్ వీడెవర్రా బాబూ అన్నాడు - నేను నాలాగే ఉంటా: ‘ఆటిట్యూడ్’ కామెంట్స్‌పై విజయ్, దిల్ రాజు స్పందన

    తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. కానీ, నేనెప్పుడూ నాలాగే ఉంటానని చెప్పారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. Read More

  6. Mega Star Chiranjeevi: అరిగిపోయిన సబ్బు ముక్కలని ఇప్పటికీ కలిపివాడతాను - మిడిల్ క్లాస్ ముచ్చట్లు చెప్పిన చిరంజీవి

    Mega Star Chiranjeevi: డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఈవెంట్ లో చిరంజీవి, విజ‌య‌దేవ‌ర‌కొండ ఇద్ద‌రు పాల్గొన్నారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన మిడిల్ క్లాస్ ముచ్చ‌ట్లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. Read More

  7. Rohan Bopanna: మియామీ టైటిల్‌ బోపన్న జోడీదే

    Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. Read More

  8. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  9. Diabetic Patients : మధుమేహమున్నవారు కాస్త బరువు పెరిగితే ఆయుష్షు కూడా పెరుగుతుందట.. కానీ కండీషన్స్ అప్లై..

    Weight Gain : టైప్ 2 డయాబెటిస్​తో ఉన్నవారు కొంత బరువు పెరగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే దానికి కండీషన్స్​ కూడా ఉన్నాయని తేల్చింది. Read More

  10. Call Forwarding: ఇకపై కాల్ ఫార్వార్డింగ్ కుదరదు, మీరు మళ్లీ రిక్వెస్ట్‌ చేస్తేనే!

    USSD ఆధారిత కాల్ ఫార్వార్డింగ్‌పై టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి టెలికాం సంస్థలకు కొన్ని సూచనలు వెళ్లాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget