అన్వేషించండి

TS SA2 Exams: ఏప్రిల్ 8 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ - వేసవి సెలవులు ఎప్పుడంటే?

TS SA2 Exams: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఏప్రిల్ 2న ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులకు ఏప్రిల్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

SA2 Exams: తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఏప్రిల్ 2న కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని స్కూళ్లలో ఒకటి నుంచి 9వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 8, 10, 13, 15 తేదీల్లో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు ఏప్రిల్ 8, 10, 13, 15, 16, 18 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి.

అయితే, 8వ తరగతి విద్యార్థులకు సైన్స్ పేపర్ మాత్రం ఉదయం ఫిజిక్స్, మధ్యాహ్నం బయాలజీ నిర్వహించనున్నారు. మిగిలిన అన్ని పరీక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.45 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక్క 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏప్రిల్ 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. సైన్స్ పేపర్‌ను మాత్రం రెండు రోజుల్లో వేర్వేరుగా నిర్వహించనున్నట్లు ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.

వేసవి సెలవులు ఎప్పుడంటే?
SA-2 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నారు. అదేరోజు పేరెంట్స్ మీటింగ్ ద్వారా విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రుదలకు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అంటే తెలంగాణలోని పాఠశాలలకు 49 రోజులపాటు వేసవి సెలవులు రానున్నాయి.

ALSO READ:  స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

➥ ఏప్రిల్ 8 నుంచి 15 వరకు 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి.  

➥ ఏప్రిల్ 8 నుంచి 18 వరకు 6 - 8 వ తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

➥ ఏప్రిల్ 19న 9వ తరగతి విద్యార్థులకు థర్డ్ లాంగ్వే్జ్ (ఇంగ్లిష్) ఒక పేపరు మాత్రమే నిర్వహిస్తారు.

ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 8న: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్డూ etc.)

➥ ఏప్రిల్ 10న: ఇంగ్లిష్.

➥ ఏప్రిల్ 13న: మ్యాథమెటిక్స్.

➥ ఏప్రిల్ 15న: పర్యావరణ శాస్త్రం(ఈవీఎస్).

6, 7వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 8న: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్డూ etc.)

➥ ఏప్రిల్ 10న: సెకండ్ లాంగ్వేజ్ (హిందీ/తెలుగు etc.)

➥ ఏప్రిల్ 13న: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్).

➥ ఏప్రిల్ 15న: సోషల్ స్టడీస్.

➥ ఏప్రిల్ 16న: జనరల్ సైన్స్.

➥ ఏప్రిల్ 18న: మ్యాథమెటిక్స్.

8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 8న: మ్యాథమెటిక్స్

➥ ఏప్రిల్ 10న: ఫిజికల్ సైన్స్

➥ ఏప్రిల్ 13న: సోషల్ స్టడీస్

➥ ఏప్రిల్ 15న: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్డూ etc.)

➥ ఏప్రిల్ 16న: సెకండ్ లాంగ్వేజ్ (హిందీ/తెలుగు etc.)

➥ ఏప్రిల్ 18న: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్).

9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇలా..

➥ ఏప్రిల్ 8న: మ్యాథమెటిక్స్

➥ ఏప్రిల్ 10న: పేపర్-1  ఫిజికల్ సైన్స్

➥ ఏప్రిల్ 13న: పేపర్-2 బయాలాజికల్ సైన్స్.

➥ ఏప్రిల్ 15న: సోషల్ స్టడీస్

➥ ఏప్రిల్ 16న: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్డూ etc.)

➥ ఏప్రిల్ 18న: సెకండ్ లాంగ్వేజ్ (హిందీ/తెలుగు etc.)

➥ ఏప్రిల్ 19న: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్).

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget