అన్వేషించండి

Raksha Bandhan 2024: దిల్ ధడక్నే దో To హమ్ సాత్ సాత్ హై- రాఖీ రోజు చూడాల్సిన బాలీవుడ్ బెస్ట్ మూవీస్ ఇవే!

Raksha Bandhan Movies | అన్నాచెల్లెల్ల అనుబంధాన్ని చాటి చెప్పేలా బోలెడు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో రాఖీ రోజు చూడాల్సి టాప్ బాలీవుడ్ మూవీస్ ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Raksha Bandhan 2024: అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్ల అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రక్తం పంచుకుని పుట్టిన ఈ బంధం కట్టెకాలే వరకు వీడిపోదు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గొప్పగా చాటి చెప్పేలా బాలీవుడ్ లో చాలా సినిమాలు రూపొందాయి. రక్షాబంధన్ రోజున ఇంటిల్లిపాది కూర్చొని చూసి సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

1.రక్షా బంధన్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రక్షా బంధన్'. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించి తెరకెక్కించిన ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భూమి పడ్నేకర్ హీరోయిన్‌ గా చేసింది. సదీయా ఖతీబ్, సహేజ్‌మీన్ కౌర్, దీపికా ఖన్నా, సృతి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన తొలిచిత్రం ఇది.  నలుగురు చెల్లెల్లు ఉన్న అన్న వారి పెళ్లి కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు?   వాటిని  ఎదుర్కొని అక్షయ్ ఎలా ముందుకు వెళ్లాడు? అనేది ఈ చిత్రంలో చూపించారు. పూర్తి స్థాయి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాఖీ రోజు అందరూ కలిసి చూడొచ్చు.    

2.దిల్ ధడక్నే దో

ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ బాలీవుడ్ లో తెరకెక్కిన మరో చిత్రం ‘దిల్ ధడక్నే దో’. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్, అనుష్క శర్మ, అనిల్ కపూర్, ఫర్హాన్ అక్తర్, షెఫాలీ షా ప్రధాన పాత్రలు పోషించారు. 2015 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సోదరి, సోదరుల మధ్య సెంటిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.    

3.జోష్

‘దేవదాస్’ లవ్ స్టోరీలో హీరో, హీరోయిన్లుగా నటించి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్లుగా నటించారు. మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ మూవీలో ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను కూడా రాఖీ రోజు కుటుంబ సభ్యులు అంతా కలిసి చూడొచ్చు.  

4.హమ్ సాత్ సాత్ హై

హిందీ బ్లాక్ బస్టర్ మూవీస్ లో ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా ఒకటి. 1999లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రే, మోనిష్ బాల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. డైరెక్టర్ సూరజ్ బార్జాత్యా తెరకెక్కించిన ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 

5.బమ్ బం బోలే

ప్రియ దర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, దర్శీల్ సఫారీ, రితుపర్ణ సేన్‌గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. 2010లో విడుదలైన ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ముందుకు సాగుతుంది. ఒకరి కోసం మరొకరు చేసే త్యాగం కన్నీళ్లను తెప్పిస్తుంది. రాఖీ పండుగరోజు అన్నా చెల్లెళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమాల్లో ఇదీ ఒకటి.

6.సర్బ్ జిత్

వాస్తవ ఘటన ఆధారం ఒమంగ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సర్బ్ జిత్’. ఈ చిత్రంలో రణదీప్ హుడా, ఐశ్వర్యరాయ్, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషించారు. 2016లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అనుకోకుండా బార్డర్ క్రాస్ చేసిన ఓ పంజాబీ రైతును పాక్ సైన్యం ఓ కేసులో ఇరికించి జైల్లో వేస్తుంది. అతడిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చెలెల్లు ఐశ్వర్య చేసే పోరాటం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

7.డియర్ జిందగీ

గౌరీ షిండే తెరకెక్కించిన చిత్రం  ‘డియర్ జిందగీ’. 2016లో విడుదలైన ఈ సినిమాలో అలియా భట్ ప్రధాన పాత్ర పోషించింది. షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. కునాల్‌ కపూర్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, అంగద్ బేడీ ఇతర పాత్రల్లో కనిపించారు. ఇంట్లో పరిస్థితుల వల్ల చిన్నప్పటి నుంచి ఆనందం, దు:ఖం, అల్లరిని తనలోనే దాచేసుకున్న ఓ అమ్మాయి కథను ఇందులో చూపిస్తారు. ఆ అమ్మాయి పెద్ద అయ్యాక తన ప్రేమను బయటకు చెప్పేందుకు ఎలా ఇబ్బంది పడుతుందో చూపిస్తారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఆ అమ్మాయి తమ్ముడు సహకారంతో తిరిగి ఇంటికి ఎలా చేరుతుందో చక్కగా చూపించారు.

8.భాగ్ మిల్కా భాగ్

రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన ఈ చిత్రంలోఫర్హాన్ అక్తర్, దివ్య దత్తా, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. 2013లో విడుదలైన ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇండియన్ అథ్లెట్ మిల్కా సింగ్  జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఫర్హాన్ అక్తర్ టైటిల్ రోల్ పోషించగా, దివ్య దత్తా అతడి అక్కగా కనిపించింది. తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె ఎలా అండగా నిలిచిందో ఇందులో చూపించారు.  

Read Also: ఓటీటీలు కన్నడ సినిమాలు కొనవు, తప్పక యూట్యూబ్‌లో పెడుతున్నాం - రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Tirumala: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
Embed widget