అన్వేషించండి

డిప్రెషన్‌లో ఉపాసన!, 'పుష్ప 2' షూటింగ్‌ అప్‌డేట్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

మరోసారి మమ్ముట్టితో నయనతార
మలయాళ స్టార్ మమ్ముట్టి (Mammootty), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఈ జోడీ మలయాళంలో ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసింది. లేటెస్ట్ బజ్ ఏమిటంటే... మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోందట. ఆ సినిమా వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

డిప్రెషన్‌కు వెళ్లిన ఉపాసన
Upasana About her Daughter Klin Kaara: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అపోలో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉపాసన పలు సామాజీవ సేవల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల కూతురు క్లింకారకు జన్మనిచ్చిన ఉపాసన ప్రస్తుతం మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. తల్లిగా క్లింకార ఆలపాలన చూసుకుంటున్నారు. అంతేకాదు తరచూ సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. అకేషన్‌ ఫోటోలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకునే ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉపాసన అపోలో వ్యవహరాలతో బిజీగా ఉన్నారు. ఇటూ చరణ్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి వారి బిజీ షెడ్యూల్లో తరచూ దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇక తరచూ వారి వెంట క్లింకారను తీసుకువెళ్లడమంటే కుదరని పని. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా భర్త.. గే, ధనుష్ కూడా
Singer Suchitra Shocking Comments: గాయని సుచిత్ర అప్పట్లో ‘సుచీ లీక్స్’ పేరుతో తమిళ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తో పాటు రానా, అనిరుధ్, త్రిష, ఆండ్రియా లాంటి స్టార్ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సంచలనం కలిగించింది. 2017లో ‘సుచీ లీక్స్’ దెబ్బకు ఎంతో మంది చీకటి బాగోతాలు బయటకు వచ్చాయి. తాజాగా సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తన మాజీ భర్తతో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఫహాద్‌ ఫాజిల్‌ షెడ్యూల్‌తో 'పుష్ప 2' షూటింగ్‌ పూర్తి 
Fahadh Faasil gave bulk dates to wrap up Pushpa 2: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్‌ వన్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి స్రష్టిచింది. ఇందులో బన్నీ యాక్టింగ్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రామ్ చరణ్ బ్రేక్ ఇచ్చింది ఒక్క రోజే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరొక్కసారి దేశం పట్ల, మన దేశ రాజ్యాంగ వ్యవస్థ పట్ల తనకు ఎంత గౌరవం వుందనేది తన చర్యల ద్వారా ప్రజలకు చాటి చెప్పారు. ఇప్పుడు ఆయనది చాలా బిజీ షెడ్యూల్. లెజెండరీ ఫిల్మ్ మేకర్, తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ శంకర్ (Director Shankar)తో ఆయన 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో ఆ సినిమా షూటింగ్ స్పీడుగా జరుగుతోంది. అయితే, ఎన్నికల కోసం షూటింగుకు ఒక్క రోజు బ్రేక్ ఇచ్చారు చరణ్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.) 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
IPL 2025 SRH VS DC Toss Update:   స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
స‌న్ రైజ‌ర్స్ బ్యాటింగ్, విజ‌యంపై క‌న్నేసిన ఆరెంజ్ ఆర్మీ, సూప‌ర్ ట‌చ్ లో ఢిల్లీ
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
SRH vs DC Head to Head Records: ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
ఢిల్లీపై సన్‌రైజర్స్‌దే ఆధిపత్యం, విశాఖ పిచ్ పరిస్థితి ఏంటి? ఎవరికి అనుకూలం
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
PM Modi: దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Embed widget