అన్వేషించండి

Singer Suchitra: నా భర్త.. గే, ధనుష్ కూడా - ఐశ్యర్యకు పెళ్లికి ముందే ఎఫైర్ ఉంది: గాయని సుచిత్ర

‘సుచీ లీక్స్‘ పేరుతో సంచలనం సృష్టించిన గాయని సుచిత్ర, తమిళ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపుతోంది. తన మాజీ భర్త కార్తీక్ కుమార్ తో పాటు ధనుష్, ఐశ్వర్యపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

Singer Suchitra Shocking Comments: గాయని సుచిత్ర అప్పట్లో ‘సుచీ లీక్స్’ పేరుతో తమిళ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ తో పాటు రానా, అనిరుధ్, త్రిష, ఆండ్రియా లాంటి స్టార్ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసి సంచలనం కలిగించింది. 2017లో ‘సుచీ లీక్స్’ దెబ్బకు ఎంతో మంది చీకటి బాగోతాలు బయటకు వచ్చాయి. తాజాగా సుచిత్ర చేసిన కామెంట్స్ మరోసారి తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తన మాజీ భర్తతో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్, ఆయన మాజీ సతీమణి ఐశ్వర్య రజనీకాంత్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘సుచీ లీక్స్’ పేరుతో నన్ను బలి చేశారు - సుచిత్ర

తన మాజీ భర్త, స్టాండప్ కమెడియన్ కార్తిక్ కుమార్ గురించి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘సుచీ లీక్స్’ పేరుతో ప్రైవేటు వీడియోలు లీక్ కావడం వెనుక కార్తిక్ తో పాటు ధనుష్ హస్తం ఉందని ఆరోపించింది. ‘యారీ నీ మోహిని’ సినిమా తర్వాత కార్తిక్, ధనుష్ మధ్య ప్రెండ్షిప్ ఏర్పడిందని చెప్పింది. కార్తిక్, ధనుష్ కు ఓ గ్రూప్ ఉందని, అందులో ఆండ్రియా, రాము అనే ఫోటోగ్రాఫర్ కూడా ఉండేవాడని చెప్పింది. విజయ్ యేసుదాస్ ఇంట్లో వాళ్లకు హోమ్ థియేటర్ ఉండేదని, అక్కడే వాళ్లు కలిసే వారని చెప్పింది.

ఓ రోజు తెల్లవారుజామున ధనుష్, దర్శకుడు జవహర్ ఫోన్ నుంచి కార్తిక్ ఫోన్ కు ప్రైవేటు ఫోటోలు, వీడియోలు వచ్చాయని, అప్పుడే ‘సుచీ లీక్స్’ మొదలైందని వెల్లడించింది. నా అకౌంట్ ద్వారా ఆ వీడియోలు, ఫోటోలు షేర్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘సుచీ లీక్స్’ వ్యవహారం తర్వాత తన భర్త కార్తిక్ నుంచి విడాకులు తీసుకున్నట్లు సుచిత్ర వెల్లడించింది. ‘సుచీ లీక్స్’ వ్యవహారంలో ఇప్పటికీ ధనుష్, కార్తిక్ తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. ‘సుచీ లీక్స్’ అకౌంట్ నుంచి ప్రైవేటు ఫోటోలు బయటకు వచ్చినా ఎవరూ కంప్లైంట్ చేయలేదని, దానికి కారణం వాళ్లు కావాలనే ఆ పని చేశారని వెల్లడించింది.  

కార్తీక్, ధనుష్ స్వలింగ సంపర్కులు- సుచిత్ర

తన మాజీ భర్త కార్తిక్ తో పాటు ధనుష్ గేలని సుచిత్ర ఆరోపించింది. వారిద్దరు మరికొంత మంది మగాళ్లతో అర్థరాత్రి దాటాక కూడా పార్టీలు చేసుకునే వారిని తెలిపింది. గే కావడం వల్లే ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఎఫైర్ ఉంది- సుచిత్ర

ఇక పెళ్లికి ముందే ఐశ్వర్య రజనీకాంత్ కు మరో వ్యక్తితో ఎఫైర్ ఉందని వెల్లడించింది. ధనుష్ కు కూడా పలువురుతో శారీరక సంబంధాలున్నాని వెల్లడించింది. ధనుష్ గే కావడంతో పాటు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటు కారణంగానే ఐశ్వర్య విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.   

Read Also: టబుకు హాలీవుడ్ ఆఫర్ - పాపులర్ ఇంగ్లీష్ సిరీస్‌లో ఇండియన్ యాక్ట్రెస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget