అన్వేషించండి

Fahadh Faasil: క్రేజీ అప్‌డేట్‌, ఫహాద్‌ ఫాజిల్‌ షెడ్యూల్‌తో 'పుష్ప 2' షూటింగ్‌ పూర్తి - ఇందుకోసం ఎన్ని రోజుల కాల్‌షీట్‌ ఇచ్చారంటే!

Fahadh Faasil Schedule for Pushpa 2: 'పుష్ప 2' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. త్వరలోనే మూవీ షూటింగ్‌ పూర్తవుతుందట. ఫహాద్‌ ఫాజిల్‌ షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుందని సమాచారం.

Fahadh Faasil gave bulk dates to wrap up Pushpa 2: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్‌ వన్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి స్రష్టిచింది. ఇందులో బన్నీ యాక్టింగ్‌కి ఆడియన్స్‌ ఫిదా అయిపోయారు.

ఇక ఈ సినిమాలో పోలీసు పాత్రలో మలయాళ స్టార్‌ ఫహాద్‌ ఫాజిల్ కనిపించిన కాసేపైన అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పోలీసు పాత్రలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి పుష్పకు చుక్కలు చూపించారు. ఫస్ట్‌ పార్ట్‌లో అది శాంపుల్‌ మాత్రమే. సెకండ్‌ పార్ట్‌ మొత్తం వీరిద్దరి మధ్య జరిగే పోరాటం చూపించనున్నారు. మొత్తం ఎర్ర చందనం స్మంగ్లింగ్‌ సిండికేట్‌ ఓనరైన పుష్పను కట్టడి చేసేందుక భన్వర్‌ సింగ్‌ ఎత్తుగడలు.. పోలీసులకు పుష్పరాజ్‌ ఎలా చెక్‌పెట్టాడనే కోణంలో మూవీ సాగనుంది. దీంతో పుష్ప 2పై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సుకుమార్‌ కూడా యాక్షన్‌ సన్నివేశాలను ఓ రేంజ్‌లో డిజైన్‌ చేశాడు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు అతి త్వరలోనే గుమ్మడికాయ కొట్టనున్నారట. ఇక చివరిగా ఈ ఫహాద్‌ ఫాజిల్‌ చిత్రీకరణతో మూవీ షూటింగ్ పూర్తి కానుందని టాక్‌. ఇందుకు ఫహాద్‌ ఫాజిల్‌ రెండు వారాల షెడ్యూల్‌ కేటాయించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యింది. ఇక ఈ రెండు వారాల షెడ్యూల్లో భన్వర్‌ సింగ్‌-పుష్ప రాజ్‌ మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్ గా నిలిచింది.  తొలి పార్ట్‌ వచ్చి రెండేళ్లు గడిచింది. ఇక సెకండ్‌ పార్ట్‌ కోసం ఫ్యాన్స్‌ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఆగస్ట్ 15న మూవీని విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే పుష్ప 2 టీం ప్రకటించింది. అయితే షూటింగ్‌ విషయంలో మాత్రం క్లారిటీ రావడం.

'పుష్ప 2' షూటింగ్‌ ఎలా జరుగుతుంది, ఏ దశలో ఉందనేది స్పష్టత లేదు. తాజాగా ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక రెండు వారాల్లో 'పుష్ప 2' షూటింగ్‌ పూర్తవుతందంటే ఆ వెంటనే ఇక మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్‌ చేసేస్తుంది. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మొత్తం 'పుష్ప 2' జాతరే ఉండబోతోందన్నమాట. వరుస అప్‌డేట్స్‌, ట్రైలర్‌తో మూవీ టీం ఏ రేంజ్‌లో హంగామా చేస్తుందో చూడాలి. ఇక ఇంటర్య్వూలు, ప్రీ రిలీజ్‌ వేడుకులు అంటూ మొత్తం పుష్ప 2 హడావుడే కొనసాగుతుంది. జూన్‌లో కల్కి మూవీ హంగామా తర్వాత పుష్ప 2 జాతర మొదలుకానుంది. ఆ తర్వాత దేవర హడావుడి.. ఇలా ఈ ఏడాది చివరి వరకు మూవీ లవర్స్‌కి ఇక పాన్‌ ఇండియా సినిమాల జాతరే ఉండబోతుంది.

Also Read: 'కల్కి' డబ్బింగ్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న దీపికా - ఆ మూడు భాషల్లో స్వయంగా వాయిస్‌..

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi Review - 'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
'గరివిడి లక్ష్మి' రివ్యూ: ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి బయోపిక్... సినిమా ఎలా ఉందంటే?
Sunday OTT Movies : సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
సండే టాప్ 10 ఓటీటీ మూవీస్ - యూత్‌ను అట్రాక్ట్ చేసే రొమాంటిక్ డ్రామా సిరీస్... ఇవి డోంట్ మిస్
AK47 Second Single: అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
అక్టోబర్ 19న రెండో సాంగ్... ఆదర్శ కుటుంబం విడుదలపై సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget