అన్వేషించండి

Petrol Diesel Price Today 30 August: భారీ షాక్‌ ఇచ్చిన చమురు రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.

Petrol Diesel Price 30 August 2024: లిబియా నుంచి సరఫరా అడ్డంకులు, ఇరాక్‌ నుంచి ఉత్పత్తి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 2% పుంజుకుని భారీ షాక్‌ ఇచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్లీ $80 డాలర్ల స్థాయికి చేరింది. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.02 డాలర్లు పెరిగి 75.93 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.05 డాలర్లు పెరిగి 79.99 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌ (Petrol Price in Hyderabad) ₹ 107.41  ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 107.06 ₹ 106.99
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 107.03 ₹ 106.84
నిజామాబాద్‌ (Petrol Price in Nizamabad)   ₹ 109.19 ₹ 109.01
నల్లగొండ (Petrol Price in Nalgonda)   ₹ 107.32 ₹ 107.04
కరీంగనర్‌ (Petrol Price in Karimnagar‌) ₹ 107.38 ₹ 107.32
ఆదిలాబాద్‌ (Petrol Price in Adilabad‌) ₹ 109.57 ₹ 109.67

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌ (Diesel Price in Hyderabad) ₹ 95.65 ₹ 95.65 
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.32 ₹ 95.11
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.28 ₹ 95.32
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 97.30 ₹ 97.14
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.54 ₹ 95.28
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.62 ₹ 95.55
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.66 ₹ 97.75

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.63 ₹ 109.58
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.63 ₹ 109.58
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.29
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 108.98 ₹ 109.50
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.12 ₹ 109.43
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.10 ₹ 108.88
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.71 ₹ 108.70

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.47 ₹ 97.42
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.47 ₹ 97.42
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.17
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 96.81 ₹ 97.30
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 96.99 ₹ 97.28
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 96.96  ₹ 96.75
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 97.54 ₹ 96.60

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH 94/1 In Power Play: హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP DesamFan Touched feet of Virat Kohli | KKR vs RCB మ్యాచ్ లో కొహ్లీపై అభిమాని పిచ్చి ప్రేమ | ABP DesamVirat Kohli vs KKR IPL 2025 | 18వ సారి దండయాత్ర మిస్సయ్యే ఛాన్సే లేదు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
SRH 94/1 In Power Play: హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
హెడ్ మాస్ట‌ర్ విధ్వంసం.. ప‌వ‌ర్ ప్లేలో స‌న్ రైజ‌ర్స్ భారీ స్కోరు.. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌ను ఊతికారేసిన అభిషేక్, ఇషాన్
Kishan Reddy: డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్‌పై ఇప్పటివరకు చట్టాలు చేసింది కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి
Gayatri Bhargavi: ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
ఆ థంబ్‌నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వ్యవహారం - బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లపై ఫిర్యాదు!
IPL 2025 SRH vs RR Top 5 players: ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
ఉప్పల్‌లో రాజస్తాన్ వర్సెస్ సన్‌రైజర్స్ పోరు, నేటి మ్యాచ్‌లో టాప్ 5 గేమ్ ఛేంజర్స్ వీరే
Bandi Sanjay: జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
జీడీపీకి, డీలిమిటేషన్ కు లింకేంటి ? లిక్కర్ దొంగలు కలిశారంతే..!: చెన్నై సమావేశంపై బండి సంజయ్ ఫైర్
Justice Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిలో కాలిపోయిన డబ్బు గుట్టలు Watch Video
Embed widget