అన్వేషించండి
Advertisement
Indian- Ukranian Wedding: యుద్ధంలో పెళ్లి... ఇండియాలో రిసెప్షన్ | Chilkur Balaji Temple
Hyderabadకు చెందిన Prateek.. Ukraineకు చెందిన Lyubovను ఉక్రెయిన్ లో పెళ్లి చేసుకున్నారు. Russia-Ukraine War వల్ల ఈ జంట ఎలాంటి Wedding Celebrations చేసుకోలేకపోయారు. ప్రతీక్ వాళ్ల నాన్న Osmania University Biomedical Engineering విభాగంలో Rangarajan Swamy Aluminusగా పనిచేస్తున్నారు. సో ఆ జంటకు Hyderabadలో Receptionజరిపించాలని డిసైడ్ అయ్యారు. ఈ ఫంక్షన్ కి Chilkur Balaji Temple Priest వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికి శాంతిని నెలకొల్పాలని ప్రార్థన చేశారు.
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion