అన్వేషించండి
Advertisement
Prabhas Fan upset on Radhe Shyam and took his own life: సినిమా బాలేదన్న బాధతో ఆత్మహత్య
Prabhas హీరోగా వచ్చిన Radhe Shyam చిత్రం బాలేదన్న బాధతో Kurnool లో రవితేజ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని Tilak Nagar Colony కి చెందిన రవితేజ Welding చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల ఊరికి వెళ్లిన అతని తల్లి... ఫోన్ చేసినా రవితేజ లిఫ్ట్ చేయలేదు. శనివారం ఉదయం స్నేహితులు, బంధువులు తలుపు తట్టినా రవితేజ స్పందించలేదు. బలవంతంగా తలుపు తీసి చూడగా... ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. రాధేశ్యామ్ చిత్రం బాలేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు అతని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కర్నూలు
కోస్తాంధ్రలో కూటమిదే హవా..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion