News
News
X

Hyderabad Boy Kiss: 8 ఏళ్ల బాలికకి గట్టిగా ముద్దు పెట్టేసిన బాలుడు.. కారణం తెలిసి పోలీసుల దిమ్మతిరిగింది!

సినిమాల్లో కనిపించే హీరోల తరహాలో తాను కూడా ఓ అమ్మాయిని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుకున్న ఓ బాలుడు అనుకున్నంత పనీ చేశాడు. ఏకంగా భవంతి లిఫ్టులో ఒంటరిగా ఉన్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు.

FOLLOW US: 

సినిమాల ప్రభావం పిల్లలపై ఏ స్థాయిలో ఉంటుందో చాటే ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హీరో హీరోయిన్ల ముద్దు సీన్లు, మితిమీరిన అర్ధ నగ్న రొమాంటిక్ సన్నివేశాలు వంటివి టీనేజీ దశలో బాలురపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి. వారు ఆ నటనని నిజమే అనుకొని భావించి తాము కూడా అలా చేస్తే బాగుంటుందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి ఆలోచనలతోనే ఓ బాలుడు చేసిన పని అతణ్ని జువైనల్ హోంకు తరలించేలా చేసింది. ఈ ఘటన పిల్లల ప్రవర్తన తీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలనే విషయాన్ని గట్టిగా చాటుతోంది.

సినిమాల్లో కనిపించే హీరోల తరహాలో తాను కూడా ఓ అమ్మాయిని గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుకున్న ఓ బాలుడు అనుకున్నంత పనీ చేశాడు. ఏకంగా భవంతి లిఫ్టులో ఒంటరిగా ఉన్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాలుడికి 14 ఏళ్లు కాగా.. లిఫ్టులో ఒంటరిగా వెళ్తున్న బాలిక వయసు కేవలం 8 ఏళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లోని వెంకటగిరి సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌‌కు వాచ్‌మెన్‌ ఉన్నాడు. అతని కుమారుడు(14) అదే అపార్ట్‌మెంట్‌లోని 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారంటూ తీసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం బాలికను లిఫ్టులోకి ఒంటరిగా రప్పించి ఏకంగా ముద్దు పెట్టుకున్నాడు. లిఫ్టు ఆరో అంతస్తుకు వెళ్లే వరకు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు చెప్పారు.

Also Read: Nalgonda: మహిళ నోరు నొక్కి ఇంట్లోకి లాక్కెళ్లి ఇద్దరు వ్యక్తులు రేప్.. తల బండకేసి బాది ఘాతుకం

తల్లికి ఫోన్ చేసిన బాలిక
లిఫ్టు బయటికి వచ్చిన బాలిక తన వద్ద ఉన్న ఫోన్‌తో తల్లికి ఫోన్‌ చేసింది. అప్రమత్తమైన తల్లి అక్కడికి చేరుకొని తన కూతురిని ఇంటికి తీసుకెళ్లింది. జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కేసు నమోదు చేసి జువైనల్‌ హోంకు తరలించారు.

Also Read: TSRTC News: ఆర్టీసీకి 4 నెలలు టైం ఇచ్చిన కేసీఆర్.. లేదంటే ఇక అదే జరుగుతుందని హెచ్చరిక

ఆ మైనర్‌ బాలుడిని పోలీసులు విచారణ జరపగా.. తాను కొన్ని సినిమాలను చూశానని, ఓ హీరో ఆ సినిమాలో హీరోయిన్‌ను ముద్దు పెట్టుకునే సీన్‌ తనకు బాగా నచ్చిందని చెప్పడంతో పోలీసులు విస్మయం చెందారు. ఆ హీరోలాగా తాను కూడా ఎప్పటికైనా ముద్దు పెట్టాలనే ఆలోచనతో ఇలా చేశానని చెప్పడంతో పోలీసులకు నోట మాట రాలేదు.

Also Read: Sangareddy Crime: మటన్ ముక్కలు వేయలేదని చంపేశాడు.. సంగారెడ్డిలో దారుణం..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 23 Sep 2021 12:11 PM (IST) Tags: Hyderabad Boy kisses girl cinematic kisses Jublee Hills boy kiss Jublee Hills police

సంబంధిత కథనాలు

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud:జింఖానా తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటాం - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి