అన్వేషించండి
International Day of Forests 2023: సైకిల్ తొక్కిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి- ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం
International Day of Forests 2023: ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో అడవుల ఆవశ్యకత తెలుపుతూ నిర్వహించిన ర్యాలీని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
1/8

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం
2/8

అడవుల ఆవశ్యకత తెలుపుతూ అటవీ శాఖ ఆద్వర్యంలో ర్యాలీ
3/8

ముఖ్య అతిథిగా పాల్గొని సైకిల్ తొక్కిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
4/8

గండిరామన్న హరితవనంలో మొక్కలు నాటిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
5/8

హరితహారంలో భాగంగా ఎనిమిదేళ్లలోనే 273 కోట్లకు పైగా మొక్కలు నాటామని వెల్లడి
6/8

అడవులు పెంచడం వల్ల వన్యమృగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందిందన్న మంత్రి
7/8

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభికం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
8/8

తమకు పేస్కేల్ వర్తింపజేయడంతో సీఎంకు, మంత్రి కృతజ్ఞతలు తెలిపిన సెర్ఫ్ ఉద్యోగులు
Published at : 21 Mar 2023 02:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion