అన్వేషించండి
Shreyas Iyer Test Century: అరంగేట్రంలోనే శతకం.. 16వ భారతీయుడిగా శ్రేయస్ గర్వం!

శ్రేయస్ అయ్యర్
1/6

న్యూజిలాండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ శతకం చేశాడు.
2/6

సుదీర్ఘ ఫార్మాట్లో అతడికి ఇదే తొలి మ్యాచ్.
3/6

171 బంతుల్లో 13 బౌండరీలు, 2 సిక్సర్లతో 105 పరుగులు చేశాడు.
4/6

అరంగేట్రంలో సెంచరీ కొట్టిన 16వ భారతీయుడు శ్రేయస్.
5/6

1933లో తొలిసారి లాలా అమర్‌నాథ్ ఈ రికార్డు సృష్టించాడు. 2018లో పృథ్వీషా చేశాడు.
6/6

గుండప్ప విశ్వనాథ్, మహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్‌కూ ఈ ఘనత ఉంది.
Published at : 26 Nov 2021 01:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion