అన్వేషించండి

In Pics: బాయ్ ఫ్రెండ్‌తో హార్థిక్ భార్య నటాషా - మీడియాకు చిక్కిన జంట, విడాకులు నిజమేనా?

Hardik Pandya Natasha Divorce: క్రికెటర్ హార్థిక్ పాండ్య - నటాషా స్టాంకోవిచ్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. తాజాగా నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించడంతో విడాకులు పక్కా అని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో ముంబయి కేఫ్ లో నటాషా స్టాంకోవిచ్

1/15
క్రికెటర్ హార్థిక్ పాండ్య - సెర్బియన్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ వివాహం గత ఐదేళ్ల క్రితం ఎంత హాట్ టాపిక్ అయిందో.. ఇప్పుడు వారి విడాకుల ప్రచారం కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది.

2/15
అందరి కళ్లు ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే అనుమానిస్తున్నారు.

3/15
నటాషా స్టాంకోవిచ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో తన భర్త హార్థిక్ పాండ్య పేరును తొలగించారు.

4/15
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నటాషా తన ఇన్ స్టాలో పెడుతున్న ఫోటోలు, పోస్టులు చూస్తుంటే వారి మధ్య బంధానికి స్వస్తి పలకనున్నట్లుగా మరిన్ని ఊహాగానాలు వస్తున్నాయి.

5/15
ఆమె చేస్తున్న ప్రతి ఇన్ స్టాగ్రామ్ పోస్టు, స్టోరీలు తమ బంధానికి ముగింపు పలకనున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

6/15
ఇలాంటి సందర్భంలో హార్థిక్ - నటాషా విడాకులు తీసుకోబోతున్నారనేందుకు మరో బలమైన పరిణామం చోటు చేసుకుంది.

7/15
ముంబయిలో నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించడం విడాకుల వార్తకు మరింత బలం చేకూరుస్తోంది.

8/15
ఆమె ఏకంగా ముంబయిలోని ఓ కేప్ కు తన బాయ్ ఫ్రెండ్ తో బహిరంగంగా వచ్చారు. నటాషా బాయ్ ఫ్రెండ్ ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్. ఇద్దరూ కలిసి ఒకే కారులో కాఫీ డేట్ కు వచ్చారు.

9/15
అక్కడే ఉన్న మీడియా తన విడాకుల వార్తలపై స్పందించాలని కోరారు. కానీ, నటాషా అందుకు సమాధానం చెప్పలేదు. థ్యాంక్యూ సో మచ్ అంటూ వెళ్లిపోయింది.

10/15
కానీ, ఫోటోలకు మాత్రం ఫోజులిచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోజులివ్వాలని మీడియా కోరగా.. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు.

11/15
ఇద్దరూ కలిసి సంతోషంగా కనిపించారు. వారి ఔట్ ఫిట్స్ కూడా చీర్ ఫుల్ గా ఉన్నాయి.

12/15
నటాషా తన ఇన్ స్టా ఐడీలో హార్థిక్ పాండ్యా ఇంటి పేరును కొన్ని రోజుల క్రితం తొలగించింది. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

13/15
ఆ తర్వాత హార్థిక్ పాండ్యా 30వ బర్త్ డే సందర్భంగా కూడా నటాషా ఎలాంటి శుభాకాంక్షలు తెలపలేదు.

14/15
దీంతో విడాకుల వార్తలకు మరింత ఊతం లభించినట్లు అయింది. మరోవైపు, వారి విడాకుల తర్వాత ఏకంగా 70 శాతం హర్థిక్ ఆస్తుల్ని నటాషా స్టాంకోవిచ్ కు బదిలీ చేసి సెటిల్‌మెంట్ చేసుకుంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి.

15/15
నటాషా కొన్నాళ్లుగా ఐపీఎల్ మ్యాచ్ లకు హాజరవడం కూడా మానేశారు. ఈ జంట సహజీవనం చేసి 2020లో వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే బాబు కూడా ఉన్నారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget