అన్వేషించండి
Raksha Bandhan 2022 : ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి సతీమణి
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు తమ అక్కచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ రాఖీ కడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి
1/12

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత చిన్ననాటి ఫొటో
2/12

ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి
3/12

రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ బర్కత్ పురా చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కు రాఖీ కట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యా రెడ్డి.
4/12

రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం జగన్ కు జగన్ కు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాఖీలు కట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సెప్టెంబర్‌లో మౌంట్ అబూలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు సీఎంను ఆహ్వానించారు.
5/12

సీఎం జగన్ కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
6/12

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత
7/12

మంత్రి కొప్పులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
8/12

మౌంట్ అబూలో సెప్టెంబరు లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మంత్రి కొప్పులను ఆహ్వానించారు.
9/12

నారాయణ పేట జిల్లా కొడంగల్ నియోజక వర్గం వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా కోస్గి మండలం ముశ్రిఫా గ్రామ క్యాంప్ వద్ద రాఖీ పౌర్ణమి వేడుకల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు, వైఎస్సార్ అభిమానులకు, మీడియా ప్రతినిధులకు ఆమె రాఖీలు కట్టారు.
10/12

రాఖీ పౌర్ణమి పురష్కరించుకుని తెలంగాణ మంత్రి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కు ఆయన సోదరి శ్రీదేవి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
11/12

సీఎం కేసీఆర్ కు రాఖీ కడుతున్న ఆయన సోదరీమణులు
12/12

సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు
Published at : 12 Aug 2022 04:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion