Pitapuram Janasena Sabha Decoration NRI Prasanth Kolipora | పిఠాపురం సభలో ఇన్ని ప్రత్యేకతలా.? | ABP Desam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభ వరకు నిర్వహించిన అనుభవం ఆయనది.. ఈ సారి జనసేన పార్టీ నాయకులు కోరిక మేరకు 12వ ఆవిర్భావ సభను ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.. ఆయనే ఎన్ .ఆర్.ఐ ప్రశాంత్ కొలిపొర.. విదేశాలనుంచి సౌండ్ ఎక్విప్ మెంట్ నుంచి ఎల్‌ఈడీ స్క్రీన్లు వరకు రప్పించి విదేశీ నిపుణుల ద్వారా జయకేతనం సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ప్రశాంత్ కొలిపొర.. తెలిపారు... జయకేతనం సభా ఏర్పాట్లు గురించి సౌండ్ ఇంజనీర్ అండ్ మీటింగ్ డయాస్ డిజైనింగ్ రూపకర్త ప్రశాంత్ కొలిపొర.. తో ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్ ఫేస్ టూ ఫేస్..కొన్ని లక్షల మంది వచ్చినా సౌండ్ బాగా వినపడేలా ఇటలీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన సౌండ్ సిస్టమ్ తో ధూమ్ ధామ్ గా విజయ వంతంగా సభను నిర్వహిస్తామని చెబుతున్న NRI ప్రశాంత్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.





















