నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదివి, చివరకు ఆ డిగ్రీతో సంబంధం లేని రంగంలోకి వెళ్లడం లేదా ఏ కోర్సు చేసినా నిరుద్యోగమే మిగలడం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది