అన్వేషించండి

Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు

వైసీపీ నేతలు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్  విమర్శలు గుప్పించారు. అవి ఆత్మీయ సమావేశాలు కాదని, ప్రజల తిరస్కారం మరియు రాజకీయ భవిష్యత్తుపై భయంతో నిర్వహిస్తున్న ఆత్మావలోకన సమావేశాలని ఎద్దేవా చేసారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, విదేశీ విద్య పథకాలను నిలిపివేసి కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని మంత్రి ఆరోపించారు. అలాంటి నాయకులకు ఇప్పుడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని జనసేన నేతలు విమర్శించారు. 

ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  "దేశం, సమాజం బాగుండాలి... నన్ను కులాల చట్రంలో బంధించవద్దు" అనే పవన్ కళ్యాణ్ భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుల రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు ముగిశాయని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
Vijayawada Mayor Election: బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?
బెజవాడ మేయర్ పోరు - వంగవీటి రాధా vs ఏబీవీ.. త్రిముఖ పోరులో సంచలనం సృష్టిస్తారా?
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
YS Jagan YS Sharmila Bangalore Yelahanka Palace: బెంగళూరు ప్యాలెస్ రగడ - షర్మిల కూతురి పెళ్లిపై జగన్ పట్టుదల.. రాజకీయంగా డ్యామేజ్?
బెంగళూరు ప్యాలెస్ రగడ - షర్మిల కూతురి పెళ్లిపై జగన్ పట్టుదల.. రాజకీయంగా డ్యామేజ్?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
కార్తీక మాసం 2026: శాశ్వత పుణ్యం కోసం ఈ 7 నియమాలు పాటించండి!
కార్తీక మాసం 2026: శాశ్వత పుణ్యం కోసం ఈ 7 నియమాలు పాటించండి!
Embed widget