MS Dhoni Dance in Pant Sister Marriage | అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేసిన ధోనీ | ABP Desam
రిషభ్ పంత్ చెల్లెలి పెళ్లిలో ఎమ్మెస్ ధోనీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తనకున్న పాపులారిటీ తో పాటుగా పంత్ చెల్లెలి పెళ్లిలో ఫుల్ ఫ్రీక్ అవుట్ అయిపోయారు ధోనీ. గౌతం గంభీర్ సహా అనేక మంది క్రికెటర్లు అటెంట్ అయిన పంత్ వాళ్లింటి వేడుకలో ధోని ఏకంగా డ్యాన్స్ చేశాడు. ఎప్పుడూ రిజర్వ్డ్ గా ఉండే మాహీ తన వైఫ్ తో కలిసి ఇలా బాలీవుడ్ సాంగ్స్ ని ఎంజాయ్ చేయటం అన్నీ మర్చిపోయి హ్యాపీగా డ్యాన్స్ చేయటం చూసి తలా అన్నా ముందెప్పుడూ ఇంత హ్యాపీగా చూడలేదు అంటూ తెగ సంబరపడిపోతున్నారు ధోని ఫ్యాన్స్. మార్చి 22 నుంచి జరిగే వరకూ ఐపీఎల్ టోర్నీ కోసం సీఎస్కే క్యాంప్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోని మధ్యలో గ్యాప్ ఇచ్చి మరీ పంత్ చెల్లెలి పెళ్లికి అటెండ్ అయ్యారు. రిషభ్ పంత్ ధోనికి అంత అభిమానం. ఎంతైనా వికెట్ కీపర్ బ్యాటర్ కదా.





















