అన్వేషించండి
Deepthi Sunaina: ఎందుకు దీపు.. అలా భయపెడుతున్నావ్? ఫొటోలతోనే రొమాంటిక్, హర్రర్ మూవీ చూపిస్తున్న దీప్తి సునయన!
దీప్తి సునయన తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Deepthi Sunaina
1/6

దీప్తి సునయన.. క్యూట్ అల్లరి పిల్ల. ఆమె దగ్గర బోలెడంత టాలెంట్ ఉంది. కానీ, ఆమెను ప్రతిభను వాడుకొనే లక్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకే లేదు. అయితేనేం.. సోషల్ మీడియాలో దీప్తికి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని అలరించడానికి దీప్తి రోజుకో అవతారం ఎత్తుతుంది. రకరకాల ఫొటోలతో ఫాలోవర్లను మనసు దోచేస్తుంది.
2/6

తాజాగా దీప్తి.. రెడ్ కలర్ లైటింగ్‌లో సరికొత్తగా కనిపించింది.
3/6

కాస్త కొత్త.. మరికాస్త రొమాంటిక్‌గా.. ఇంతలోనే భయపెట్టేలా.. ఫొటోలకు పోజులిచ్చింది
4/6

అందాల బొమ్మ ఎలా ఉన్నా అందమే అన్నట్లుగా.. ఈ పిక్స్‌లో కూడా దీప్తి భలే ముద్దుగా ఉందని అభిమానులు అంటున్నారు.
5/6

‘బిగ్ బాస్’లోకి వెళ్లక ముందు దీప్తికి చేతినిండా బోలెడన్ని ఆఫర్స్ ఉండేవి. ఆ తర్వాత ఎందుకో సినిమాల్లో కంటే యూట్యూబ్ అల్బమ్స్‌కే పరిమితమైంది.
6/6

షణ్ముఖ్ జస్వంత్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి మానసిక ఆందోళనకు గురైనట్లు తెలిసింది. మొత్తానికి ఆమె ఆ దశను దాటి.. హ్యాపీగా కనిపిస్తోంది.
Published at : 11 Mar 2024 04:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
తిరుపతి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion