అన్వేషించండి

Karthika Deepam 2 February 10th Highlights : శౌర్య ఆపరేషన్​కి డబ్బు ఇచ్చింది కావేరి అని కార్తీక్​కి తెలిస్తే.. హోమం చేస్తోన్న దీపకు షాక్​ ఇచ్చిన శ్రీధర్.. కార్తీక దీపం 2 ఈరోజు హైలైట్స్

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కావేరి రాకతో కార్తీక్, దీపపై కోపంతో ఉంటాడు. శ్రీధర్ రాకతో మొత్తం అందరూ డిస్సాప్పాయింట్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
కావేరి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి.. శౌర్య ఆపరేషన్​కి ఇచ్చింది శ్రీధర్ తెలుసుకుంటాడు. ఇప్పుడు అడగడం కాదు.. హోమం జరిగేప్పుడు అందరి ముందే తేల్చుకుంటాను అనుకుంటాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

2/9
హోమం జరిగే సమయంలో దీపకు, కాంచనకు పుట్టించి సారె వస్తుందేమోనని చూస్తారు. పంతుగారు కూడా సారె వచ్చిందా అని అడిగే సరికి పూజ, కాంచన ఇద్దరూ ఫీల్ అవుతారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

3/9
దీంతో కార్తీక్ నా తల్లికి, భార్యకు నేను తప్పా ఎవరూ లేరండి. వారికి నేనే పుట్టింటి స్థానంలో సారె పెడతాను అంటూ చెప్తాడు.  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

4/9
ఈలోపు దశరథ్, సుమిత్ర వస్తారు. కాంచన ఫుల్​గా ఎమోషనల్ అవుతుంది. నన్ను చూడటానికి ఇంత సమయం పట్టిందా అంటూ ఏడుస్తుంది.  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

5/9
ఆమెకు సర్ది చెప్పిన దశరథ్ కాంచనకు, దీపకు సారె పెడతారు. సుమిత్రకు, దశరథ్​కు దీప కాళ్లు మొక్కుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

6/9
కార్తీక్ అయినవాళ్లను పిలుస్తావనుకున్నాను దీప. కానీ అవసరమైన వాళ్లనే పిలిచావు అంటూ సంతోషంగా ఫీల్ అవుతాడు.  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

7/9
ఇంతలోనే అక్కడికి కావేరి వస్తుంది. ఆమెను చూసి అందరూ షాక్ అవుతారు. ఆమె వెనుక శ్రీధర్ కూడా వస్తాడు.  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

8/9
దీపపై కార్తీక్ సీరియస్ అవుతాడు. మా అమ్మ సవతిని కూడా ఈ హోమానికి పిలుస్తావనుకోలేదంటూ సీరియస్ అవుతాడు. శ్రీధర్​ని కూడా నువ్వు పిలిచావా అంటే లేదని చెప్తుంది దీప.  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

9/9
లోపలికి వచ్చిన శ్రీధర్ ఆపరేషన్​కి డబ్బులు ఎవరు ఇచ్చారో తెలుసా అంటూ అడుగుతాడు. ఎవరో మంచి మనసున్న వ్యక్తి ఇచ్చాడంటూ కార్తీక్ చెప్తాడు. ఆ మనిషి ఎవరో నాకు తెలుసు అనడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget