అన్వేషించండి
Brahmamudi serial Prakash: ఈటీవీ సీరియల్‌లో 'బ్రహ్మముడి' మతిమరుపు బాబాయ్‌కు ఛాన్స్... ఆ సీరియల్, క్యారెక్టర్ పేరు తెలుసా?
Star Maa Serial Brahmamudi: స్టార్ మా చూసే జనాలకు 'బ్రహ్మముడి' సీరియల్ తెలుసు. అందులో మతిమరుపు బాబాయ్ ప్రకాష్ గుర్తు ఉన్నారా? ఆయనకు ఈటీవీ సీరియల్‌లో ఛాన్స్ వచ్చింది.
ఈటీవీ సీరియల్‌లో 'బ్రహ్మముడి' మతిమరుపు బాబాయ్‌కు ఛాన్స్...
1/5

'బ్రహ్మముడి' సీరియల్ చూసే జనాలకు ఈ నటుడు గుర్తే. మరుమరుపు బాబాయ్ ప్రకాష్ అంటారు. అయితే, ఆయన అసలు పేరు గిరి శంకర్. ఇప్పుడు ఆయనకు ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆల్రెడీ అందులో ఎంట్రీ ఇచ్చేశారు.
2/5

'బ్రహ్మముడి' సీరియల్‌లో హీరో రాజ్ (మానస్ నాగులపల్లి)కి బాబాయ్ రోల్ ప్రకాష్ చేస్తున్నారు గిరి శంకర్. ఇప్పుడు ఆయన ఈటీవీ సీరియల్ 'ఝాన్సీ'లోనూ టీవీ ఆడియన్స్ కు కనిపిస్తారు.
Published at : 08 Feb 2025 02:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















