అన్వేషించండి
Intinti Ramayanam Serial Chakravarthy: 'ఇంటింటి రామాయణం' చక్రవర్తి, ప్రణీత కృష్ణ దంపతులకు అమ్మాయి... పేరేంటో తెలుసా?
Chakravarthy Reddy Blessed with Baby Girl: స్టార్ మా ఛానల్ సీరియళ్లలో 'ఇంటింటి రామాయణం' ఒకటి. ఆ సీరియల్ ఫేమ్ చక్రవర్తి ఇంట మహాలక్ష్మి జన్మించింది. ఆ చిన్నారికి తాజాగా నామకరణం చేశారు.
కుమార్తెతో చక్రవర్తి రెడ్డి... అమ్మాయి పేరు తెలుసుకోవడం కోసం వార్తలోకి వెళ్లండి
1/4

'స్టార్ మా ఛానల్'లో టెలికాస్ట్ అవుతున్న సూపర్ హిట్ సీరియళ్లలో 'ఇంటింటి రామాయణం' ఒకటి. ఆ సీరియల్ చూసే వీక్షకులకు నటుడు చక్రవర్తి రెడ్డి తెలిసే ఉంటారు. ఆయనకు ఒక అమ్మాయి జన్మించింది. ఇటీవల చక్రవర్తి రెడ్డి వైఫ్ ప్రణీత కృష్ణ పండంటి చిన్నారికి జన్మ ఇచ్చారు. ఆ అమ్మాయికి 'సియా చక్రవర్తి' అని పేరు పెట్టారు.
2/4

చక్రవర్తి రెడ్డి, ప్రణీత కృష్ణ దంపతుల కుమార్తె 'సియా చక్రవర్తి' నామకరణ వేడుకకు ఐశ్వర్య గౌడ, సరితా రెడ్డి తదితరులు హాజరు అయ్యారు.
Published at : 08 Feb 2025 02:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
ఇండియా
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















