అన్వేషించండి
Bigg Boss 8 Telugu Nikhil Heroine Ayesha : 'బిగ్ బాస్' నిఖిల్ హీరోయిన్ అందాల రాక్షసి అయేషా ఇప్పుడేం చేస్తోంది!
Bigg Boss 8 Telugu Nikhil Heroine Ayesha Zeenath : ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో దుర్గగా నటించి మెప్పించింది అయేషా జీనత్. అందంతో చంపేసే అయేషా లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ ఇవే

ఊర్వశివో రాక్షసివో సీరియల్ దుర్గ (Image Credit: aayesha/ Instagram)
1/6

ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో దుర్గగా అద్భుతంగా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది అయేషా జీనత్. ప్రగతి నెగెటివ్ రోల్ లో చేసిన ఈ సీరియల్ లో...తన చెల్లెలు పవిత్రకు అన్యాయం చేసిన రాజవంశంపై పగతీర్చుకునే పాత్రలో వైష్ణవి నుంచి దుర్గగా మారిన క్యారెక్టర్లో మెరిసింది
2/6

అందం, అభినయంలో ఫుల్ మార్క్స్ పొందిన అయేషా...గతంలో సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 08 లో పార్టిసిపేట్ చేసిన నిఖిల్...ఊర్వశివో రాక్షసివో సీరియల్ హీరో. నిఖిల్ ను వైష్ణవిగా ప్రేమించి దుర్గగా మారిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది అయేషా..
3/6

స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగిన స్టోరీ మధ్యలో ట్రాక్ తప్పింది..కథలో కీలక మలుపులు ఉన్నప్పటికీ వాటిని సరిగా ప్రజెంట్ చేయడంలో ఫెయిలయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి
4/6

తెలుగు బిగ్ బాస్ సీజన్ 08 ప్రారంభం కానుండడం, హీరో నిఖిల్ కూడా అందులో పార్టిసిపేట్ చేయడంతో...సీరియల్ కి అర్థాంతరంగా ముగింపు క్రియేట్ చేశారు
5/6

కొన్నేళ్ల తర్వాత అని చూపించి..జైలు నుంచి వచ్చిన ధీరూ...విజయేంద్ర-దుర్గ ఇంటి ముందు నిల్చుని వార్నింగ్ ఇస్తాడు.. అదే సమయంలో బుల్లి వైష్ణవి వారి చేతిలో ఉంటుంది...
6/6

మళ్లీ శత్రుసంహారం చేయాల్సిన సమయం వచ్చిందన్నమాట అని దుర్గ అంటే..అదే సమయానికి బుల్లి వైష్ణవి అన్నప్రాసనలో భాగంగా కత్తి పట్టుకుంటుంది..బయట ధీరూ నిల్చుని ఉంటాడు..సీరియల్ ఆపేశారు...ఈ ఎండింగ్ బట్టి చూస్తే కొనసాగింపు ఉండొచ్చంటున్నారు
Published at : 07 Nov 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ప్రపంచం
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion