అన్వేషించండి
Oorvasivo Rakshasivo Ayesha Zeenath: రాజవంశానికి చుక్కలు చూపిస్తోన్న ఈ రాక్షసి పిల్ల గురించి తెలుసా మీకు!
Urvasivo Rakshasivo Serial Cast: 'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)

Image Credit: aayesha/ Instagram
1/7

Urvasivo Rakshasivo Ayesha: రీసెంట్ గా ప్రారంభమైన ఊర్వశివో రాక్షసివో సీరియల్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటిస్తోంది. ప్రగతిని ఢీకొట్టే క్యారెక్టర్ గా హీరోయిన్ దుర్గగా నటిస్తోంది అయేషా జీనత్.
2/7

ఏక్ హసీనా థీ సీరియల్ కి తెలుగు రీమేక్ ఊర్వశివో రాక్షసివో. సంజీనా షేక్ హిందీలో చేసిన పాత్ర ఇప్పుడు తెలుగులో అయేషా జీనత్ చేస్తోంది
3/7

జీ తమిళ్ లో ప్రసారమైన సత్య అనే సీరియల్ లో లీడ్ రోల్ లో అయేషా జీనత్ మంచి పేరు తెచ్చుకుంది.
4/7

రెడీ స్టడీ పో అనే రియాలిటీ షో తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ మొదలుపెట్టిన అయేషా ఇప్పుడు ఏకంగా స్టార్ మా సీరియల్లో లీడ్ లో నటిస్తోంది
5/7

సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షో లో పాల్గొన్న అయేషా జీనత్ ఆ షోలో 2వ స్థానం గెలుచుకుని పాపులారిటీ సంపాదించుకుంది.
6/7

Urvasivo Rakshasivo Ayesha: తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్ తో గొడవ పెట్టుకుని వార్తల్లో బాగా పాపులర్ అయింది అయేషా.
7/7

'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)
Published at : 09 Mar 2024 01:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion