అన్వేషించండి
Oorvasivo Rakshasivo Ayesha Photos: ఊర్వశిలా కనిపించే రాక్షసి!
'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)

Image Credit: aayesha/ Instagram
1/8

రీసెంట్ గా ప్రారంభమైన ఊర్వశివో రాక్షసివో సీరియల్ ట్రెండింగ్ లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటిస్తోంది. ప్రగతిని ఢీకొట్టే క్యారెక్టర్ గా హీరోయిన్ దుర్గగా నటిస్తోంది అయేషా జీనత్.
2/8

ఏక్ హసీనా థీ సీరియల్ కి తెలుగు రీమేక్ ఊర్వశివో రాక్షసివో. సంజీనా షేక్ హిందీలో చేసిన పాత్ర ఇప్పుడు తెలుగులో అయేషా జీనత్ చేస్తోంది
3/8

జీ తమిళ్ లో ప్రసారమైన సత్య అనే సీరియల్ లో లీడ్ రోల్ లో అయేషా జీనత్ మంచి పేరు తెచ్చుకుంది.
4/8

రెడీ స్టడీ పో అనే రియాలిటీ షో తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ మొదలుపెట్టిన అయేషా ఇప్పుడు ఏకంగా స్టార్ మా సీరియల్లో లీడ్ లో నటిస్తోంది
5/8

సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షో లో పాల్గొన్న అయేషా జీనత్ ఆ షోలో 2వ స్థానం గెలుచుకుని పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్ తో గొడవ పెట్టుకుని వార్తల్లో బాగా పాపులర్ అయింది అయేషా.
6/8

'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)
7/8

'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)
8/8

'ఊర్వశివో రాక్షసివో' దుర్గ (అయేషా జీనత్)
Published at : 04 Jan 2024 03:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion