అన్వేషించండి
Priya Vadlamani photos: ''ముఖచిత్రం'' సినిమాతో 'హుషారు'' బ్యూటీ దశ తిరుగుతుందా

Image Credit: Priya Vadlamani / Instagram
1/10

ప్రియా వడ్లమాని.. 2018లో వచ్చిన ''ప్రేమకు రెయిన్ చెక్'' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా ''హుషారు'' మూవీతో పాపులర్ అయింది.
2/10

మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ లో జన్మించిన ప్రియా వడ్లమాని హైదరాబాద్ లో పెరిగింది. స్లేట్ ది స్కూల్ లో ప్రాథమిక విద్య , బెంగళూరులో క్రైస్తవ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది.
3/10

2016లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రియా, మొదట సహాయ దర్శకురాలుగా పనిచేసి హీరోయిన్ గా టర్న్ అయింది. ఆవిరి, హుషారు, శుభలేఖలులో మెప్పించింది. రీసెంట్ గా ''ముఖచిత్రం'' సినిమాలో నటించింది.
4/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
5/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
6/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
7/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
8/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
9/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
10/10

ప్రియా వడ్లమాని(Image Credit: Priya Vadlamani / Instagram)
Published at : 17 Mar 2022 01:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
అమరావతి
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion