అన్వేషించండి
Mahesh Babu: మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టిన రోజు ఫొటోలు వైరల్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/ab77935f06cf7a8a8df5819f6733a1b6_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హ్యాపీ బర్త్ డే గౌతమ్
1/8
![బుల్లి సూపర్ స్టార్ హీరోగా ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/685ff95d1832421b655b14e4f72ad9d75281a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లి సూపర్ స్టార్ హీరోగా ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానులు
2/8
![సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ తనయుడు ఘట్టమనేని గౌతమ్ అందం, హైట్, చురుకుదనంలో తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపించుకున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/fb7c40088afef804472dc96feeef59625f27f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ తనయుడు ఘట్టమనేని గౌతమ్ అందం, హైట్, చురుకుదనంలో తాతకు, తండ్రికి ఏమాత్రం తీసిపోడని అనిపించుకున్నాడు.
3/8
![ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం ప్రిన్స్ అయిన గౌతమ్ 15వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/d0096ec6c83575373e3a21d129ff8fef9e9eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం ప్రిన్స్ అయిన గౌతమ్ 15వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు
4/8
![2006 ఆగష్టు 31న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు జన్మించిన గౌతమ్ . మహేష్ బాబు “1 నేనొక్కడినే” సినిమాలో చిన్న పాత్ర పోషించిన గౌతమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/156005c5baf40ff51a327f1c34f2975bec651.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2006 ఆగష్టు 31న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు జన్మించిన గౌతమ్ . మహేష్ బాబు “1 నేనొక్కడినే” సినిమాలో చిన్న పాత్ర పోషించిన గౌతమ్
5/8
![8 సంవత్సరాల వయసులోనే నటుడిగా మెప్పించిన గౌతమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/799bad5a3b514f096e69bbc4a7896cd99215f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8 సంవత్సరాల వయసులోనే నటుడిగా మెప్పించిన గౌతమ్
6/8
![తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్న గౌతమ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/e1435396e05cf4b4a94f10a682493ecdcc563.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్లోని టాప్ 8 ఈతగాళ్ళలో స్థానం దక్కించుకున్న గౌతమ్
7/8
![గౌతమ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. థమన్ సంగీతాన్ని గౌతమ్ ఆస్వాదిస్తాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/8ad335e67ccb3f764e2bde1ee956c5e86bbea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గౌతమ్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. థమన్ సంగీతాన్ని గౌతమ్ ఆస్వాదిస్తాడు
8/8
![గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/31/b95d84c943e87b3806f46fd808a2d79c6eb5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు సందర్భంగా.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
Published at : 31 Aug 2021 12:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion