అన్వేషించండి
RRR: హౌరా బ్రిడ్జ్ ముందు హీరోలను నిలబెట్టిన రాజమౌళి

ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్
1/4

దర్శక ధీరుడు రాజమౌళికి సినిమాను ప్రమోట్ చేయడం బాగా తెలుసు అని ఇండస్ట్రీ అంటుంది. ప్రేక్షకులకు సినిమా చేరువయ్యేలా పబ్లిసిటీ చేయడంలో ఆయన దిట్ట. మరికొన్ని గంటల్లో... మార్చి 24న 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రచారం నిమిత్తం వివిధ నగరాలు తిరుగుతున్న రాజమౌళి... మంగళవారం కలకత్తా వెళ్లారు. హీరోలు ఇద్దరినీ అక్కడ హౌరా బ్రిడ్జ్ ముందు నిలబెట్టారు. మీడియాకు అక్కడే ఇంటర్వ్యూలు ఇచ్చారు.
2/4

బెంగళూరు, అమృత్ సర్, జైపూర్ నగరాల్లోనూ 'ఆర్ఆర్ఆర్'ను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే.
3/4

బెంగాలీ మీడియాతో మాట్లాడుతున్నఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్
4/4

ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్
Published at : 22 Mar 2022 01:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
క్రైమ్
ఐపీఎల్
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion