అన్వేషించండి
Disha Patani : సొగసు చూడతరమా.. దిశా పటానీని చూస్తే కుర్రకారు మనసును ఆపతరమా
Disha Patani Latest Photos : దిశా పటానీ మరోసారి తన హాట్ ఫోటోలతో కుర్రకారు మనసు దోచేసుకుంది. గోల్డెన్ డ్రెస్‌లో హాట్‌గా ఫోజులిచ్చింది బ్యూటీ.

దిశా పటానీ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Disha Patani)
1/6

బాలీవుడ్ హాట్ లిస్ట్ తారల్లో దిశా పటానీ ఒకరు. ఈ భామ తన ఫిట్నెస్, బోల్డ్ లుక్స్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.(Images Source : Instagram/Disha Patani)
2/6

తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్‌లో అందాల ప్రదర్శన చేసింది దిశా. నాజుకైనా లుక్స్‌తో ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Disha Patani)
3/6

షైనీ, గోల్డెన్ మేకప్ లుక్‌లో.. పింక్ కలర్ లిప్‌స్టిక్ వేసుకుని చాలా అందంగా కనిపించింది దిశా. హెయిర్ లీవ్ చేసి సెమీ కర్ల్స్ స్టైల్ చేసింది.(Images Source : Instagram/Disha Patani)
4/6

స్లీవ్ లెస్ డీప్ నెక్ గోల్డెన్ డ్రెస్‌లో దిశా పటానీ చాలా స్టైలిష్‌గా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లు సింపుల్‌గా ముస్తాబైంది. ఎలాంటి హెవీ జ్యూవెలరీ పెట్టుకోకుండానే అందంగా కనిపించింది.(Images Source : Instagram/Disha Patani)
5/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. దిశా పటానీ అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లవ్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Disha Patani)
6/6

దిశా పటానీ తాజాగా కల్కీ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. గతంలో తెలుగులో వరుణ్ తేజ్, పూరీ కాంబినేషన్లో లోఫర్ సినిమా చేసింది.(Images Source : Instagram/Disha Patani)
Published at : 14 Aug 2024 06:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion