అన్వేషించండి
Advertisement

Tamannaah Bhatia: తమన్నా చూస్తే రెప్ప వేయలేరు - మిల్కీ బ్యూటీ అందం రోజు రోజుకూ పెరుగుతోంది
Stree 2 Movie Promotions: తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'స్త్రీ 2'. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆవిడ ఇలా సందడి చేశారు. ఆ ఫోటోల మీద ఒక లుక్ వేయండి

తమన్నా (All Images Courtesy : Tamannaah / Instagram
1/6

Tamannaah Bhatia In Stree 2: బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారర్ సినిమాల్లో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన 'స్త్రీ' కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. 'స్త్రీ 2' సినిమాలో తమన్నా భాటియా సైతం నటించింది.
2/6

'స్త్రీ 2'లో తమన్నా క్యారెక్టర్ ఏమిటి? అనేది ప్రస్తుతానికి తెలియదు. కానీ, ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే... ఆవిడ మాంచి సాంగ్ చేసినట్టు అర్థం అవుతోంది. గ్రీన్ కలర్ డ్రస్ లో ఆమె సందడి చేశారు.
3/6

ఆగస్టు 15న 'స్త్రీ 2' విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. తాజాగా ఓ ప్రచార కార్యక్రమంలో తమన్నా ఈ డ్రస్ లో పాల్గొన్నారు.
4/6

''Khareedi nahi jaa sakti, haseeno ki ijaazat… Aaj ki raat'' అని ఈ ఫోటోలకు తమన్నా క్యాప్షన్ ఇచ్చారు. అంటే... శక్తిని ఎవరూ కొనలేరని, దాని ఉపయోగించడానికి అనుమతి మాత్రమే లభిస్తుందని అర్థం అంట!
5/6

ఒకవైపు హిందీ సినిమాలతో పాటు మరొక వైపు తెలుగు సినిమాలు కూడా తమన్నా చేస్తోంది. సంపత్ నంది క్రియేట్ చేసిన ఓదెల ఫ్రాంచైజీలో అశోక్ తేజ దర్శకత్వంలో 'ఓదెల 2' సినిమా చేస్తున్నారు తమన్నా. దాంతో పాటు హిందీ సినిమా 'వేదా' కూడా చేస్తున్నారు.
6/6

తమన్నా భాటియాతో పాటు అందాల భామల ఫోటోలకు, మరిన్ని వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.
Published at : 24 Jul 2024 04:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion