అన్వేషించండి

Aadhi Pinisetty Nikki Love Story: ఆది పినిశెట్టి, నిక్కీల ప్రేమ కథ ఎలా మొదలైందో ఈ ఫొటోలే చెప్పేస్తాయ్!

Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

1/30
టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆది పినిశెట్టి.  - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

2/30
ఈ తెలుగింటి కుర్రాడు గత కొన్నాళ్లుగా కన్నడ భామ నిక్కీ గల్రానీతో డేటింగ్ చేస్తు్న్నట్లు తెలిసింది. మొత్తానికి ఆమెతో ఎంగేజ్మెంట్‌తో అది నిజమేనని తేల్చేశాడు ఆది.  - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

3/30
ఆది పినిశెట్టి తండ్రి రవిరాజ పినిశెట్టి పెద్ద కుమారుడు. ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజనా గల్రానీ సోదరే నిక్కీ గల్రానీ. నిక్కీ కన్నడ నటైనా, తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసింది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

4/30
ఆది పినిశెట్టితో కలిసి నిక్కీ రెండు చిత్రాలు చేసింది. ‘మరకతమణి’, ‘మలుపు’ చిత్రాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు.  - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

5/30
నిక్కీ గల్రానీ అప్పుడప్పుడు ఆది పినిశెట్టి కుటుంబ సభ్యులను కూడా కలిసేది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

6/30
ఆది పుట్టిన రోజు వేడుకులకు తప్పకుండా హాజరయ్యేది. దీంతో చాలామందికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే సందేహం కలిగింది. కానీ, వారిద్దరూ ఈ విషయాన్ని ఏ రోజు బయట పెట్టలేదు. పైగా, చాలా సీక్రెట్‌గా ఉంచారు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

7/30
మొత్తానికి వీరిద్దరి ప్రేమకు పినిశెట్టి, గల్రానీ కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో మార్చి 24న ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపారు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

8/30
గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ నిశ్చితార్ధం ఫొటోలను వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. నిక్కీ, ఆది కంటే.. పదేళ్లు చిన్నది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

9/30
ఆది పినిశెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నా లక్ కలిసి రావడం లేదు. ఇటీవల ఆయన చేసిన రెండు మంచి చిత్రాలకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. కానీ, సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోయాయి. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

10/30
‘గుడ్ లక్ సఖీ’ ఆదికి లక్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ‘క్లాప్’ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందివ్వలేదు. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

11/30
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తోన్న 'ది వారియర్' సినిమాలో ఆది విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

12/30
ఆది పినిశెట్టి, నిక్కీల ప్రేమ కథ ఎలా మొదలైందో ఈ ఫొటోలే చెప్పేస్తాయ్! - Image Credit: Aadhi Pinisetty and Nikki Galrani/Instagram

13/30

14/30

15/30

16/30

17/30

18/30

19/30

20/30

21/30

22/30

23/30

24/30

25/30

26/30

27/30

28/30

29/30

30/30

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Suryalanka Beach: సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
సూర్యలంకకు మహర్దశ… స్వదేశ్ దర్శన్‌లో 97కోట్లు మంజూరు
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Embed widget