అన్వేషించండి
Advertisement

Kishan Reddy : ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టూర్, పింగళి కుటుంబ సభ్యులకు సన్మానం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను సన్మానించారు. విజయవాడలో ఫొటో కార్నివాల్ ను సందర్శించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
1/10

పింగళి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్కారం
2/10

జాతీయ జెండాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
3/10

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామం భట్లపెనుమర్రులో కిషన్ రెడ్డి పర్యటన
4/10

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి పిలుపు
5/10

ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన...
6/10

విజయవాడలోని ఫొటో కార్నివాల్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
7/10

మోదీ@2.O సింపోజియంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం
8/10

విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
9/10

ఫొటో కార్నివాల్ లో ఫొటోలు తీస్తున్న కిషన్ రెడ్డి
10/10

ఏపీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
Published at : 31 Jul 2022 07:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement