అన్వేషించండి
In Pics: garuda seva malayappa swamy on garuda vahanam in tirumala
సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు

గరుడవాహన సేవ
1/5

తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ పౌర్ణమి సేవ వైభవంగా సాగింది.. మంగళవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది.
2/5

సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
3/5

తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు మంగళ హారతులు పలికారు.
4/5

మలయప్ప స్వామి వారు ఇష్ట వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించడంతో తిరుమాఢ విధులు గోవిందుని నామ స్మరణతో మారుమోగాయి.
5/5

గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
Published at : 01 Aug 2023 09:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion