అన్వేషించండి

ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్! ఈసీ కొత్త రూల్‌?

    Fact Check: ఓటు వేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. Read More

  2. iPhone 16 Series: ఐఫోన్ 16 డమ్మీ యూనిట్ ఫొటోలు లీక్ - డిజైనే మార్చేశారుగా!

    iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ యూనిట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More

  3. Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!

    Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ65. Read More

  4. TS EAPCET 2024: టీఎస్ ఎప్‌సెట్ దరఖాస్తుకు రేపటితో ముగియనున్న గడువు, అపరాధ రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?

    TS EAPCET 2024: దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎప్‌సెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 6తో ముగియనుంది. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More

  5. Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?

    Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More

  6. 'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్‌ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'

    Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More

  7. GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More

  8. GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!

    Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More

  9. Stem Cell Treatment : పక్షవాతానికి గురైన వ్యక్తి స్టెమ్ సెల్​ థెరపీతో మళ్లీ నడవగలరా? ట్రీట్​మెంట్ సక్సెస్ అయింది కానీ

    Stem Cell Research : పక్షవాతంతో ఇబ్బంది పడే వ్యక్తి మళ్లీ తనంతట తాను నడవగలరా? అయితే స్టెమ్ సెల్ థెరపీతో ఇది సాధ్యమేనంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అధ్యయనాలు ఏంటున్నాయ్.. Read More

  10. RBI MPC Meet: మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్‌ మీద మళ్లీ 'స్టేటస్‌ కో'

    రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ RBI MPC మీటింగ్‌ ఫలితాలను ప్రకటించారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget