అన్వేషించండి

ABP Desam Top 10, 5 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట, బాంబే హైకోర్టు కీలక తీర్పు

    Bombay High Court: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. Read More

  2. Jio Best Plan: ఈ జియో ప్లాన్‌తో 6 జీబీ డేటా ఫ్రీ - బోలెడన్నీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా!

    Jio Rs 398 Plan: జియో రూ.398 ప్లాన్‌ ద్వారా మంచి లాభాలను అందించనుంది. Read More

  3. Vivo V29e Price Cut: వివో వీ29ఈపై ధర తగ్గించిన కంపెనీ - ఇప్పుడు ఎంతంటే?

    Vivo V29e: వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీ29ఈ ధరని మనదేశంలో తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.25,999గా ఉంది. Read More

  4. TS ICET: టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీలివే

    TS ICET 2024 Notification: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5న విడుదలైంది. Read More

  5. Manjummel Boys: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మలయాళీ మూవీ, ఆ రికార్డు బద్దలు కొట్టేనా?

    మలయాళీ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళీ సినిమాగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. Read More

  6. Dulquer Salmaan: కమల్‌హాసన్‌ మూవీ నుంచి దుల్కర్‌ సల్మాన్‌ ఔట్‌? కారణం ఇదేనా?

    Dulquer Salmaan: 2024లో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ‘థగ్ లైఫ్'. కమల్‌హాసన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ప్రముఖ హీరో ఎగ్జిట్‌ అయ్యాడట. Read More

  7. Sai Praneeth Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి సాయి ప్రణీత్ రిటైర్మెంట్

    Shuttler Sai Praneeth Retirement : హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. Read More

  8. Sakshi Malik: మళ్లీ బరిలోకి దిగను, తేల్చి చెప్పేసిన సాక్షి మాలిక్

    Sakshi Malik : బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయని సాక్షిఅన్నారు. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. Read More

  9. Holi Colors : ఆర్గానిక్ కలర్స్​ను ఇలా ఎంచుకోండి.. హెల్తీ హోలీని చేసుకోండి

    Happy Holi 2024 : పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. అయితే సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగను.. కెమికల్స్ బ్రష్టు పట్టిస్తున్నాయి. దానిని ఎలా అరికట్టాలంటే..  Read More

  10. Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Tata Motors, M&M, IIFL Fin, NTPC

    మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget