ABP Desam Top 10, 3 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Pakistan Prime Minister: పాకిస్థాన్‌కి రెండోసారి ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్
Shehbaz Sharif: పాకిస్థాన్‌కి రెండోసారి ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. Read More
Infinix Smart 8 Plus: రూ.7 వేలలోపే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ - ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ వచ్చేసింది!
Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. Read More
Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More
TS Half Day Schools : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్, ఒంటి పూట బడులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. Read More
Vyuham Movie Review - వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - ఆర్జీవీ తీసిన సినిమా ఎలా ఉందంటే?
RGV Vyuham Review In Telugu: ఏపీ రాజకీయాలపై రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా 'వ్యూహం'. మార్చి 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Meenakshi Chaudhary: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న 'గుంటూరు కారం' బ్యూటీ - ఈసారి సీనియర్ స్టార్‌తో స్క్రీన్ షేర్!
Meenakshi Chaudhary New Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు తాజా సమాచారం. Read More
Yuzvendra Chahal: క్రికెటర్ చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన లేడీ రెజ్లర్ - Watch Video
Sangeeta Phogat: టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను రెజ్లర్ సంగీత ఫొగాట్ తన భూజాలపై ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పేసింది. Read More
Virat Kohli Special Day: విరాట్ కోహ్లీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, సరిగ్గా 16 ఏళ్ల కిందట అద్భుతం
India wins U-19 worldcup in 2008: సరిగ్గా 16 ఏళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. Read More
Tips for Better Sleep : డిన్నర్లో ఆ హెల్తీ ఫుడ్స్ తీసుకున్నా.. మీకు నిద్ర దూరమవుతుంది
Unhealthy Habits : మీకు నిద్ర సమస్య ఉందా? అయితే రాత్రుళ్లు పడుకునే ముందు కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి మీకు నిద్రను మరింత దూరం చేస్తాయి. Read More
Petrol Diesel Price Today 03 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.55 డాలర్లు పెరిగి 79.81 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 1.32 డాలర్లు పెరిగి 83.55 డాలర్ల వద్ద ఉంది. Read More