ABP Desam Top 10, 21 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 21 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఫారిన్ వెళ్లేందుకు యువతి కిడ్నాప్ డ్రామా, రూ.30 లక్షలు కావాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ కాల్
Kidnap Drama: ఫారిన్ వెళ్లేందుకు ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడి తల్లిదండ్రుల్ని టెన్షన్ పెట్టింది. Read More
Jio Dhana Dhan Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - ఏకంగా మూడు రెట్లు వేగం - ఉచితంగా!
Jio New Offer: భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్‌వర్క్ జియో ఐపీఎల్ సందర్భంగా ధనాధన్ ఆఫర్‌ను అందిస్తోంది. Read More
NASA Alert: భూమికి దగ్గరగా పోనున్న భారీ గ్రహశకలం - పెనుప్రమాదం పొంచి ఉందా?
NASA Asteroid Alert: 420 అడుగుల భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా పోనుందని తెలుస్తోంది. Read More
TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈసారి ముందుగానే ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎప్పుడంటే?
తెలంగాణలో ఈసారి ఇంటర్ ఫలితాలు త్వరగానే వెలువడవచ్చు. ఎన్నికల ప్రక్రియ ఇబ్బంది కలగకుంగా ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. Read More
‘ఏ వతన్ మేరే వతన్’ రివ్యూ, ‘పారిజాత పర్వం’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Karthika Deepam 2 Preview: 'కార్తీక దీపం 2'లో అదే దీప, కార్తీక్.. అవే ఎమోషన్స్ చూస్తారు - కానీ ఇది కొత్త కథ
Karthika Deepam 2: సీరియల్ సోమవారం నుంచి టీవీలోకి రాబోతున్న నేపథ్యంలో నేడు ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్ లో కార్తీక్, దీపలు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
IPL 3 Records: తీన్‌మార్ స్టెప్‌లు వేసే ఐపీఎల్ రికార్డ్స్ ఇవే
IPL 3 Records: ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
IPL Betting Tips 2024 : ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ అవుతోంది.. ఇలా బెట్టింగ్ వేస్తే మీరు కూడా లాభపడొచ్చు
IPL 2024 Betting online : ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. బెట్టింగ్ వేసేవారికి కొదవే ఉండదు. ఏ సైట్స్‌లో బెట్టింగ్ వేస్తే మంచిదో.. డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం. Read More
Gold: కొత్త రికార్డ్ సృష్టించిన బంగారం రేటు - ఇప్పుడు కొనొచ్చా, ఆగాలా?
ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర రికార్డ్ స్థాయిలో 2,200 డాలర్ల పైన కదులుతోంది, ప్రస్తుతం, 2,206 డాలర్ల వద్ద ఉంది. Read More