అన్వేషించండి

Jio Dhana Dhan Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్ - ఏకంగా మూడు రెట్లు వేగం - ఉచితంగా!

Jio New Offer: భారతదేశ నంబర్ వన్ మొబైల్ నెట్‌వర్క్ జియో ఐపీఎల్ సందర్భంగా ధనాధన్ ఆఫర్‌ను అందిస్తోంది.

Jio AirFiber Plus: జియో తన ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇది జియో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్. దీని ద్వారా దాని వినియోగదారులకు మూడు రెట్లు వేగంతో ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఎయిర్‌ఫైబర్ ప్లస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులకు జియో మూడు రెట్లు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఏకంగా 60 రోజుల పాటు ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు వేగంగా ఇంటర్నెట్ పని చేస్తుందన్న మాట.

ఐపీఎల్ కోసం స్పెషల్ ఆఫర్
జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఐపీఎల్ 2024 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ రేపటి (మార్చి 22వ తేదీ) నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్‌ను జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. దీని కారణంగా జియో ఇప్పుడు ఐపీఎల్‌ని Jio సినిమాలో చూడటానికి ఇంటర్నెట్ వేగాన్ని మూడు రెట్లు పెంచింది. జియో అందిస్తున్న ఈ ఆఫర్‌ను ఎయిర్‌ఫైబర్ ప్లస్ ప్రస్తుత, కొత్త వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. జియో ఈ ప్లాన్‌కి స్పీడ్ బూస్టర్ అనే పేరు పెట్టింది. దీని వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.

ఏ ప్లాన్‌కి ఎంత స్పీడ్ పెరగనుంది?

  • మీరు 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే, 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసును పొందుతారు.
  • ఒకవేళ 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందుతారు.
  • 300 ఎంబీపీఎస్ ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే, 500 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసులను పొందుతారు.
  • 500 ఎంబీపీఎస్ స్పీడ్ అందించే ఎయిర్‌ఫైబర్ ప్లస్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.

జియోఫైబర్ వినియోగదారులు తమ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా బూస్టర్ స్పీడ్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. ఇప్పటికే ఈ ప్లాన్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా జియో నుంచి కన్ఫర్మేషన్ పొందుతారు. దీనిలో బూస్టర్ స్పీడ్ అప్‌గ్రేడ్ గురించి వారికి తెలుస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ అందిస్తున్న ఆరు నెలలు, 12 నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.

మరోవైపు జియో త్వరలో పేమెంట్స్ రంగంలోకి కూడా బరిలోకి దిగనుంది. దీంతో ఫోన్‌పే, పేటీయంలకు మరో గట్టి ప్రత్యర్థి ఎదురవుతుందని అనుకోవచ్చు. ముఖ్యంగా పేమెంట్ సౌండ్‌ బాక్స్‌ విభాగంలో పేటీయం ముందంజలో ఉంది. కానీ ఆ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జియో తనకు అవకాశంగా మార్చుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలోకి స్మార్ట్‌ స్పీకర్‌తో రానున్నట్లు గూగుల్ పేమెంట్స్ సర్వీస్ గూగుల్‌పే ఇప్పటికే ప్రకటించింది. భారత్‌పే కూడా ఈ విభాగంలోకి రావడానికి పని చేస్తోంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget