అన్వేషించండి
Breaking News: అల్లూరిజిల్లా చింతపల్లి ఏజెన్సీలో విరిగిపడిన కొండచరియలు-నలుగుర్ని కాపాడిన గ్రామస్థులు
Breaking News: తెలుగు రాష్ట్రాలను వానలు వదలడం లేదు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జోరువానలు పడుతున్నాయి.
LIVE

Background
Breaking News: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సాయంత్రానికి పూరీ దగ్గర తీరం దాటబోతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు జోరు పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో కుమ్మేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో స్థానికులను ఖాళీ చేస్తున్నారు. జీకే వీధి మండలంలో చింతపల్లి, చట్రాపల్లిలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. స్థానికులు కొందరిని కాపాడారు. మరికొందరు శిథిలాల్లో చిక్కుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Load More
Tags :
ANDHRA PRADESH Weather Updates Pawan Kalyan Andhra Pradesh Rains Revanth Reddy Telangana Telangana Rains Vijayawada Chandra Babu Khammam Power Starతెలుగులో ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ అయినా 'ABP దేశం'లో ముందుగా చూసేయండి.టాలీవుడ్,స్పోర్ట్స్, కొవిడ్ 19 వ్యాక్సిన్ అప్డేట్స్..ఇలా వార్త ఏదైనా 'ABP దేశం'లో చూడండి.| మరిన్ని సంబంధిత కథనాల కోసం.. 'ABP దేశం' ఫాలో అవండి.
New Update
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
వరంగల్
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion