అన్వేషించండి

జై హనుమాన్‌ ప్రీలుక్‌, నాగచైతన్య 'తండేల్‌' రిలీజ్‌ అప్‌డేట్‌ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

Siren 108 in Telugu OTT Streaming and Release Update:  కోలీవుడ్‌ స్టార్‌ హీరో 'జయం' రవి లీడ్‌ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్‌ 'సైరెన్‌'.. 108 (Siren OTT) అనేది ట్యాగ్‌ లైన్‌. మహానటి కీర్తి సురేష్‌ (Keerthy Suresh Siren)ప్రధాన పాత్రలో, అనుపమ పరమేశ్వరన్‌ కీ రోల్లో నటించింది. తమిళ్‌ డైరెక్టర్‌ ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హెమ్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సుజాత విజయ్‌ కుమార్‌ నిర్మించారు. క్రైం రీవెంజ్‌ డ్రామా రూపొందిన ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరి 16న విడుదలైన మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వర్‌ రేర్‌ కాంబినేషన్‌లో పైగా మహానటి పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నటించింది. దీంతో ఈ మూవీపై తెలుగు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా రూపొందుతున్న సినిమా 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సగర్వంగా సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై 'బన్నీ' వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య సరసన సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... సినిమా విడుదలపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన సినిమా 'హను - మాన్'. బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. ఈ ఏడాది (2024లో) తెలుగు చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బడ్జెట్ లెక్కలతో కంపేర్ చేస్తే... నిర్మాతకు బోలెడు లాభం తెచ్చిన సినిమాల లిస్టులోనూ ఈ సినిమా ముందు వరుసలో ఉంటుంది. 'హనుమాన్' సినిమా చివర్లో దానికి సీక్వెల్ 'జై హనుమాన్' చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అప్డేట్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రామాయ‌ణం తెలియని ప్రజలు, మర్యాదా పురుషోత్తముడు శ్రీ రామ చంద్రుని గురించి తెలియని భక్తులు ఉండరు. తరతరాలకు తరగని తేజస్సు శ్రీరాముని సొంతం. ఆయన గొప్పదనాన్ని ప్రజలకు చెబుతూ రామాయ‌ణం ఆధారంగా మన భారతదేశంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఆ బాట‌లో నడుస్తూ మరో ఆ శ్రీరామ చంద్రుని రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి (Venu Donepudi) సిద్ధం అయ్యారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

OTT And Theatrical Telugu Movie Releases: ఈ వారం సినిమా అభిమానులకు పంగడే పండుగ. థియేటర్లలో మూడు, నాలుగు సినిమాలే విడుదల అవుతున్నాయి. అవి కూడ పెద్ద సినిమాలేమీ కాదు. అన్నీ చిన్న సినిమాలే. ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు అలరించబోతున్నాయి. ఏకంగా 15కు పైగా చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవాళ రేపు, పలు సినిమాలు ఆడియెన్స్ ను అలరించనున్నాయి. వాటిలో హిందీ మూవీ ‘ఆర్టికల్ 370‘, తెలుగు డబ్బింగ్ మూవీ ‘సైరన్‘తొ పాటు ‘రామ అయోధ్య‘ డాక్యుమెంటరీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వెబ్ సిరీస్ ఇంతకీ ఏ సినిమాలు, ఎప్పుడు? ఎక్కడ? విడుదల అవుతున్నాయో తెలుసుకుందాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget