అన్వేషించండి

Telugu Movies - Diwali: దీపావళి ధమాకా... జై హనుమాన్ థీమ్ సాంగ్ నుంచి మాస్ జాతర, మట్కా ట్రైలర్ రిలీజ్ డేట్స్ వరకు - టాలీవుడ్ అప్డేట్స్!

Tollywood Latest Updates: దీపావళి సందర్భంగా తెలుగు సినిమా దర్శక నిర్మాతలు పలు అప్డేట్స్ ఇచ్చారు. అవి ఏమిటి? ఈ రోజు ఎవరెవరు ఏయే కబుర్లు చెప్పారు? అనేది ఒక్కసారి చూడండి.

దీపావళి ధమాకా బావుంది.‌ పండక్కి విడుదలైన సినిమాలు మంచి రివ్యూలు‌ అందుకున్నాయి. మరి అప్డేట్స్ సంగతేంటి? దీపావళి సందర్భంగా టాలీవుడ్ నుంచి పలు అప్డేట్స్ వచ్చాయి.‌ అవి ఏమిటి అనేది ఒకసారి చూడండి. 

హనుమంతునిగా రిషబ్ శెట్టి...‌‌ సాంగ్ కూడా రిలీజ్!
దీపావళి సందర్భంగా ఒక్క రోజు ముందు 'జై హనుమాన్' సినిమాలో హనుమంతునిగా కన్నడ స్టార్ హీరో, 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీపావళి రోజున, గురువారం నాడు 'జై హనుమాన్' థీమ్ సాంగ్ విడుదల చేశారు. భక్తుల నుంచి ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది. 

రవితేజ మాస్ జాతర... మే 9న థియేటర్లలో విడుదల!
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా 'సామజవరగమన' రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ 4 సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రానికి 'మాస్ జాతర' టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు బుధవారం వెల్లడించారు.

Also Read: అమరన్ రివ్యూ: శివ కార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?

ఓటీటీలో బాలకృష్ణ కొత్త షో కొత్త ఎపిసోడ్ సందడి!
దీపావళికి 'లక్కీ భాస్కర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చారు దుల్కర్ సల్మాన్.‌ ఆ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ లభించింది.‌ ఆ హీరో సినిమా వెండితెరపై సందడి చేస్తుంటే...‌ డిజిటల్ తెరపై నట సింహం నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేస్తున్నారు దుల్కర్. ఆహా ఓటీటీలో తాజాగా మొదలైన 'అన్ స్టాపబుల్' షోలో రెండు ఎపిసోడ్ కోసం 'లక్కీ భాస్కర్' టీం వచ్చింది. అది ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు 'మట్కా' ట్రైలర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'పలాస' ఫ్రేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న పీరియాడిక్ యాక్షన్‌‌ డ్రామా 'మట్కా'. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు ఇవాళ వెల్లడించారు. 

సన్నీ లియోన్ కొత్త సాంగ్... యూట్యూబ్ రచ్చ రచ్చ!
సన్నీ లియోన్ మీద విజన్ మూవీ మేకర్స్ తెరకెక్కించిన 'మందిర మందిర' పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తారు. ఆర్ యువన్ దర్శకత్వంలో జావేద్ రియాజ్ సంగీతం అందించిన ఈ పాటను కే వేల్మురుగన్ ఆలపించారు.

Also Readక రివ్యూ: కిరణ్ అబ్బవరం 2.ఓ - సినిమా ఎలా ఉంది? హిట్టా? ఫట్టా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Embed widget