Telugu TV Movies Today: పవన్ ‘వకీల్ సాబ్’, మహేష్ ‘దూకుడు’ to అల్లు అర్జున్ ‘ఆర్య2’, ‘పుష్ప’ వరకు - ఈ రోజు (డిసెంబర్ 7) టీవీల్లో వచ్చే సినిమాల లిస్ట్
శనివారం వీకెండ్ స్టార్ట్. థియేటర్లలో, ఓటీటీలలో కొత్త సినిమాలను చూసే టైమ్. అదే సమయంలో టీవీలలోని సినిమాలపై కూడా ప్రేక్షకలోకం ఓ కన్నేసి ఉంచుకుంది. అలాంటి వారి కోసం శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
వీకెండ్ వచ్చేసింది. అంటే థియేటర్లలోకి వచ్చిన కొత్త సినిమాలను చూసే టైమ్ వచ్చేసింది. అయితే థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు కొత్తగా వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. సగటు మానవుడిని అత్యధికంగా ఎంటర్‌టైన్ చేసేది ఈ టీవీ ఛానల్సే. నచ్చిన సినిమా లేదా సీరియల్, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంటే.. ఇప్పటికీ అలా నిలబడి చూసే వారు చాలా మందే ఉన్నారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శనివారం చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి రిమోట్‌కు పని చెప్పే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఆర్య2’ (అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పందెంకోడి 2’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘పుష్ప-ది రైజ్’ (అల్లు అర్జున్, రష్మికా మందన్నా కాంబోలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘ఆడుతూ పాడుతూ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘బొమ్మరిల్లు’ (సిద్ధార్థ్, జెనిలీయా జంటగా నటించిన ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘అనుభవించు రాజా’
ఉదయం 9 గంటలకు- ‘రాజా రాణి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది గోస్ట్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దూకుడు’ (మహేష్ బాబు, సమంత కాంబినేషన్‌లో వచ్చిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘మంగళవారం’ (పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్)
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్’
ఉదయం 8 గంటలకు- ‘హుషారు’
ఉదయం 11 గంటలకు- ‘సిసింద్రీ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఖాకీ’
సాయంత్రం 5 గంటలకు- ‘విక్రమార్కుడు’ (రవితేజ, అనుష్క, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్)
రాత్రి 8 గంటలకు- ‘PKL S11 UP vs PUN’ (లైవ్)
రాత్రి 9 గంటలకు- ‘PKL S11 HYD vs KOL’ (లైవ్)
రాత్రి 11 గంటలకు- ‘హుషారు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సుకుమారుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘బాలరాజు బంగారు పెళ్లాం’
ఉదయం 10 గంటలకు- ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భద్ర’
సాయంత్రం 4 గంటలకు- ‘లేడీ బాస్’
సాయంత్రం 7 గంటలకు- ‘స్టైల్’
రాత్రి 10 గంటలకు- ‘జ్యో అచ్యుతానంద’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఒక రాజు ఒక రాణి’
రాత్రి 10 గంటలకు- ‘చిత్రం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘లేడీస్ స్పెషల్’
ఉదయం 10 గంటలకు- ‘ఇదెక్కడి న్యాయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘SR కళ్యాణమండపం’
సాయంత్రం 4 గంటలకు- ‘మా ఆయన బంగారం’ (రాజశేఖర్, సౌందర్య కాంబోలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా)
సాయంత్రం 7 గంటలకు- ‘భలే తమ్ముడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘చీకటి’
ఉదయం 9 గంటలకు- ‘బాబు బంగారం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డిమాంటీ కాలనీ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వైఫ్ ఆఫ్ రణసింగం’
సాయంత్రం 6 గంటలకు- ‘సాహో’ (ప్రభాస్, సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన స్టన్నింగ్ మూవీ)
రాత్రి 9 గంటలకు- ‘వకీల్ సాబ్’ (పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కోర్టు డ్రామా చిత్రం)
Also Read: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?