Telugu TV Movies Today: చిరంజీవి ‘SP పరశురామ్’, ‘కొదమ సింహం’ to పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’, సుదీప్ ‘విక్రాంత్ రోణ’ వరకు - ఈ గురువారం (ఫిబ్రవరి 13) టీవీలలో వచ్చే సినిమాలివే
Thursday TV Movies List: థియేటర్లు, ఓటీటీలలో ఈ వారం కొన్ని ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. వీటితో పాటు ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో ఈ గురువారం ఏమేం సినిమాలు వస్తున్నాయంటే..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘వీడే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చిన్నదాన నీకోసం’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘DJ టిల్లు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఖైదీ నెం 786’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అ ఆ’
రాత్రి 11 గంటలకు- ‘చీకటి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఎవ్వరికీ చెప్పొద్దు’
ఉదయం 9 గంటలకు- ‘విక్రాంత్ రోణ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘టక్ జగదీశ్’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 8.30 గంటలకు- ‘జాంబి రెడ్డి’
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘అప్పట్లో ఒకడుండేవాడు’
ఉదయం 8 గంటలకు- ‘SP పరశురామ్’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘13 పదమూడు’
సాయంత్రం 5 గంటలకు- ‘చాణక్య’
రాత్రి 8 గంటలకు- ‘ధర్మ యోగి’
రాత్రి 11 గంటలకు- ‘SP పరశురామ్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆపద్భాంధవుడు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘ఇల్లాలు ప్రియురాలు’
ఉదయం 10 గంటలకు- ‘మా అన్నయ్య బంగారం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘తిరుమల తిరుపతి వెంకటేశ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంద్రసేన’
సాయంత్రం 7 గంటలకు- ‘గోపాల గోపాల’
రాత్రి 10 గంటలకు- ‘అనుమానాస్పదం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దీర్ఘసుమంగళీ భవ’
రాత్రి 9.30 గంటలకు- ‘చట్టానికి కళ్ళు లేవు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఛాలెంజ్ రాముడు’
ఉదయం 10 గంటలకు- ‘మనసు మాంగళ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కొదమ సింహం’
సాయంత్రం 4 గంటలకు- ‘అగ్గి రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఒకే కుటుంబం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒంగోలు గిత్త’
ఉదయం 9.30 గంటలకు- ‘దేవదాస్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సైజ్ జీరో’
సాయంత్రం 6 గంటలకు- ‘జై చిరంజీవ’
రాత్రి 9 గంటలకు- ‘సర్దార్’
Also Read: వైసీపీకి బుల్లిరాజు వార్నింగ్... 'సంక్రాంతికి వస్తున్నాం' బుడ్డోడి వైరల్ ట్విట్టర్ పోస్టులో నిజమెంత?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

