Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Monday TV Movies List: వీకెండ్ ముగిసింది. సండే నుండి మండేలోకి వచ్చేశాం. మళ్లీ బిజీ బిజీ లైఫ్. ఇంత బిజీ లైఫ్‌లోనూ డైలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో సోమవారం వచ్చే సినిమాల లిస్ట్..

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘మనం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శ్వేతనాగు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ది వారియర్’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు- ‘లారీ డ్రైవర్’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సరిగమప ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే’ (షో)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘కింగ్ ఆఫ్ కోట’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘విశ్వాసం’
సాయంత్రం 6 గంటలకు- ‘కాంతార’
రాత్రి 9 గంటలకు- ‘టచ్ చేసి చూడు’
Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఎవరికీ చెప్పొద్దు’
ఉదయం 8 గంటలకు- ‘కాఖా కాఖా’
ఉదయం 11 గంటలకు- ‘సీమరాజా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘శుభలేఖ’
సాయంత్రం 5 గంటలకు- ‘ఖుషి’
రాత్రి 8 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
రాత్రి 11 గంటలకు- ‘కాఖా కాఖా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘సెల్ఫీ రాజా’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘స్వయంవరం’
ఉదయం 10 గంటలకు- ‘వీడు సామాన్యుడు కాదు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇడియట్’
సాయంత్రం 4 గంటలకు- ‘బ్రోకర్’
సాయంత్రం 7 గంటలకు- ‘నరసింహుడు’
రాత్రి 10 గంటలకు- ‘మెంటల్ కృష్ణ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అశ్వద్ధామ’
రాత్రి 10 గంటలకు- ‘బడ్జెట్ పద్మనాభం’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘దేవాంతకుడు’
ఉదయం 10 గంటలకు- ‘ప్రేమ కానుక’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మంత్రిగారి వియ్యంకుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘భలే వాడివి బాసూ’
సాయంత్రం 7 గంటలకు- ‘మానవుడు దానవుడు’
రాత్రి 10 గంటలకు- ‘నిర్ణయం’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘ఒరేయ్ బుజ్జిగా’
ఉదయం 9 గంటలకు- ‘మిస్టర్ మజ్ను’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆట’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టూడెంట్ నెంబర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘భయ్యా’
రాత్రి 9 గంటలకు- ‘దొంగ’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

