అన్వేషించండి

Gold Rate Today 19 October 2024: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా

Gold Price Today on 19 October 2024: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి అయితే లక్ష కిందకు దిగొచ్చినా, సామాన్యులు కొనేలా ధరలు కనిపించడం లేదు.

Latest Gold Price on 19 October 2024: ఓవైపు పశ్చిమాసియా దేశాల మధ్యం యుద్ధంతో ప్రపంచ దేశాలు అలర్ట్ కాగా, బంగారం ధరలపై మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. భారతదేశంలో బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 19న ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.78,990 కాగా, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.72,410, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 59,250కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 78,990 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర ₹ 72,410 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,250 కి చేరింది. వెండి ధర రూ.100 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి కేజీ ధర ₹ 99,100 అయింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర ₹ 78,990 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి ₹ 72,410 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,250 కి చేరింది. వెండి లక్ష కిందకి దొగిచ్చినా, భారీగా ధర పలుకుతోంది. కిలో వెండి ధర ₹ 99,100 అయింది. ఏపీ వ్యాప్తంగా బంగారం, వెండి ఇదే ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) ₹ 78,990 ₹ 72,410 ₹ 59,250 ₹ 99,100
విజయవాడ(Vijayawada Gold Rate)   ₹ 78,990 ₹ 72,410 ₹ 59,250 ₹ 99,100
విశాఖపట్నం (Vizag Gold Rate) ₹ 78,990 ₹ 72,410 ₹ 59,250 ₹ 99,100

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల ధర (10 గ్రాములు)
చెన్నై (Chennai Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410
ముంబయి(Mumbai Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410
ఢిల్లీ ( Delhi Gold Rates Today) ₹ 79,140 ₹ 72,560
కోల్‌కతా(Kolkata Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410
బెంగళూరు(Bangalore Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410
కేరళ (Kerala Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410
వడోదర (Vadodara Gold Rates Today) ₹ 79,040 ₹ 72,460
అహ్మదాబాద్ (Ahmedabad Gold Rates Today) ₹ 79,040 ₹ 72,460
జైపూర్ (Jaipur Gold Rates Today) ₹ 79,140 ₹ 72,410
నాగ్‌పుర్‌ (Nagpur Gold Rates Today) ₹ 78,990 ₹ 72,410

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పసిడి ధరలు (Todays Gold Rate) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

బహ్రెయిన్ ₹ 6,868 ₹ 7,313
కువైట్‌ ₹ 6,648 ₹ 7,249
మలేసియా ₹ 7,087 ₹ 7,439
సింగపూర్‌  ₹ 7,116 ₹ 7,835
యూఏఈ ₹ 6,798 ₹ 7,342
అమెరికా ₹ 6,894 ₹ 7,314
అబుధాబి ‍ ₹ 6,798 ₹ 7,342
దుబాయ్‌ ‍‌ ₹ 6,798 ₹ 7,342
షార్జా ‍‌ ₹ 6,798 ₹ 7,342
మస్కట్‌ ‍ ₹ 7,064 ₹ 7,523

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 170 పుంజుకుని ₹ 27,000 కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్‌ సహాదేశ వ్యాప్తంగా పలు నగరాల్లోనూ ప్లాటినం ఇదే ధరకు విక్రయాలు జరుగుతున్నాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Siddharth: ‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Embed widget