![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర- కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న వెండి రేట్లు - నేటి ధరలు ఇలా
Gold Rate Today | ఏపీ, తెలంగాణలో బంగారం రేట్లతో పాటు వెండి ధరలు సైతం పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అటు పెళ్లిళ్లు పెట్టుకున్న వారిని బంగారం ఏడిపిస్తుంది.
![Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర- కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న వెండి రేట్లు - నేటి ధరలు ఇలా Gold Silver Price Today 12 October 2024 know Gold Silver Rates in Hyderabad Telangana Andhra Pradesh Amaravati Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర- కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న వెండి రేట్లు - నేటి ధరలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/11/4f5311c0b754f29f44e31eb804df17b61728670516574233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Latest Gold Price on 12 October 2024: అంతర్జాతీయంగా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతున్నా భారతదేశంలో బంగారం ధరలు పెరిగాయి. బయట ఎలా ఉన్నా బులియన్ మార్కెట్ మాత్రం దూకుడుగానే ఉంటుంది. దేశంలో నేడు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర రూ. 760 , ఆర్నమెంట్ గోల్డ్ (22 క్యారెట్లు) ధర రూ. 700, 18 క్యారెట్లు రెట్ల బంగారం రేటు రూ.570 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.77,400, 22 క్యారెట్ల బంగారం రేటు రూ.70,950, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,050 గా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 77,400 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹ 70,950 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,050 వద్దకు చేరింది. వెండి ధర రూ.2 వేలు పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి కేజీ ధర ₹ 1,02,000 అయింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
విజయవాడలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర ₹ 77,400 కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి ₹ 70,950 కాగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 58,050 కి చేరింది. విజయవాడలో కిలో వెండి ధర ₹ 1,02,000 గా ఉంది. ఏపీ వ్యాప్తంగా బంగారం, వెండి ఇదే ధరలు ఉన్నాయి.
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ (Hyderabad Gold Rate) | ₹ 77,400 | ₹ 70,950 | ₹ 58,050 | ₹1,02,000 |
విజయవాడ(Vijayawada Gold Rate) | ₹ 77,400 | ₹ 70,950 | ₹ 58,050 | ₹1,02,000 |
విశాఖపట్నం (Vizag Gold Rate) | ₹ 77,400 | ₹ 70,950 | ₹ 58,050 | ₹1,02,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల ధర (1 గ్రాము) | 22 క్యారెట్ల ధర (1 గ్రాము) |
చెన్నై (Chennai Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
ముంబయి(Mumbai Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
పుణె(Pune Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
దిల్లీ ( Delhi Gold Rates Today) | ₹ 7,755 | ₹ 7,110 |
జైపూర్ (Jaipur Gold Rates Today) | ₹ 77,55 | ₹ 7,110 |
లక్నో (Lucknow Gold Rates Today) | ₹ 77,55 | ₹ 7,110 |
కోల్‌కతా(Kolkata Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
నాగ్‌పుర్ (Nagpur Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
బెంగళూరు(Bangalore Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
మైసూరు( Mysore Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
కేరళ (Kerala Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
భువనేశ్వర్(Bhubaneswar Gold Rates Today) | ₹ 77,400 | ₹ 7,095 |
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పసిడి ధరలు (Todays Gold Rate)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ | ₹ 6,749 | ₹ 7,287 |
షార్జా | ₹ 6,749 | ₹ 7,287 |
అబుధాబి | ₹ 6,749 | ₹ 7,287 |
మస్కట్ | ₹ 6,926 | ₹ 7,374 |
కువైట్ | ₹ 6,659 | ₹ 7,241 |
మలేసియా | ₹ 6,922 | ₹ 7,247 |
సింగపూర్ | ₹ 6,957 | ₹ 7,659 |
అమెరికా | ₹ 6,770 | ₹ 7,191 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 570 పెరగడంతో ₹ 26,350 కు చేరింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు నగరాల్లోనూ ప్లాటినం ఇదే ధరకు విక్రయాలు జరుగుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)