Gold-Silver Price Today: మగువలకు గుడ్ న్యూస్…స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా...
బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం కాస్త దిగొచ్చాయనే చెప్పుకోవాలి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.
భారత్‌లో బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబరు 8) కాస్త తగ్గాయి. భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.48,560 ఉండగా ఈ రోజు అంటే బుధవారం రూ.47,410 ఉంది. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. ఇక వెండిధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కిలో వెండి ధర రూ.65,500 ఉంది. దేశవ్యాప్తంగా ఉదయం ఆరు గంటలకు ఉన్న బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే….
తెలుగు రాష్ట్రాలో బంగారం, వెండి ధరలు
రెండు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారత్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,410గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,440 ఉంది.
బంగారం ధరల్లానే కిలో వెండి ధర కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ఈ మూడు ప్రధాన నగరాల్లోనూ ఒకేలా ఉంది. కిలో వెండి ధర రూ.69,600.
Also Read:ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,790
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,810
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440
ప్రధాన నగరాల్లో వెండిధరలు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలో వెండిధర 65 వేలు ఉండగా.. తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం కిలో వెండిధర 69,600 ఉంది.
Also Read:నేడే ఈఏపీసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..