అన్వేషించండి

Horoscope Today : ఈ రాశులవారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండాలి.. ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే సమయం

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

2021 సెప్టెంబరు 8 బుధవారం రాశిఫలాలు 

మేషం

ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు.  విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది. బయట ఆహారానికి దూరంగా ఉండండి.

వృషభం

మతపరమైన పనుల్లో బిజీగా ఉంటారు. వృద్ధులకు సేవ చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం. మీ పనిలో స్నేహితుల సహకారం లభిస్తుంది.

మిథునం

ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు . మీరు సహనం పాటించక తప్పదు. మీ వ్యక్తిగత విషయాల ఎవ్వరితోనూ పంచుకోవద్దు. మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఈ రోజు పూర్తవుతుంది.

Also read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

కర్కాటక రాశి

ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. మీ భాగస్వామ్యంలో చేస్తున్న పనుల్లో లాభాలు వచ్చే సంకేతాలున్నాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ప్రమాదకర పనులు చేయవద్దు.

సింహం

ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈరోజు మీ ప్రవర్తనలో సానుకూలత కనిపిస్తుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి.

కన్య

మీరు చాలా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు మరింత కష్టపడాలి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పొట్టకి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం తథ్యం.

Also read: వినాయక చవితికి మాత్రమే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా? వైసీపీ లీడర్ల సభలకు వర్తించవా? ప్రభుత్వంపై పవన్‌ విమర్శలు

తులారాశి

చేపట్టిన పనుల్లో పురోగతి పొందే అవకాశాలు ఉన్నాయి. చదువుపై విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈ రోజు మంచి రోజు అవుతుంది. తప్పని పరిస్థితులైతేనే ప్రయాణాలు చేయండి. వృద్ధుల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది.

వృశ్చికరాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పని ముందుకు సాగుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త కొత్త ప్రణాళికలపై చర్చిస్తారు.

ధనుస్సు

ఏదైనా కొత్తపని తలపెట్టేటప్పుడు ఇంట్లో పెద్దలను సంప్రదించాకే ముందడుగు వేయండి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు చేయవద్దు...చేసినా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

Also read:చిత్తూరు పోలీసు వర్గాల్లో చవితి పంచాయితీ... ఓ ట్రైనీ ఎస్సైపై వేటు.. బీజేపీ చీఫ్‌కు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌

మకరం

ఆరోగ్యం బాగానే ఉంటుంది. లావాదేవీల సమయంలో జాగ్రత్త వహించండి. స్నేహితులతో వ్యక్తిగత చర్చలు చేయవద్దు. టెన్షన్ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవద్దు.

కుంభం

ఈ రోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కొత్తగా చేపట్టే పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

మీనం

ఈ రోజు మీకు మంచి రోజు. విద్యార్థులు కొత్త సమాచారాన్ని పొందుతారు. ఈ రోజంతా సాధారణంగా గడిచిపోతుంది. కుటుంబానికి సంబంధించి సానుకూల బాధ్యత ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకోండి.

Also read: విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు... 9 ఏళ్ల వివాహ బంధానికి తెర

టాప్ హెడ్ లైన్స్

Taurus Half Year Horoscope 2026: జూలై to డిసెంబర్ రాబోయే 6 నెలలు వృషభ రాశివారి జీవితంలో రాబోయే మార్పులివే!
జూలై to డిసెంబర్ రాబోయే 6 నెలలు వృషభ రాశివారి జీవితంలో రాబోయే మార్పులివే!
Aies Half Year Horoscope 2026: శని పరీక్ష లేదా గురు ఆశీస్సులు? 2026 జూలై నుంచి డిసెంబర్ మేష రాశి అర్థ సంవత్సర ఫలితాలు!
శని పరీక్ష లేదా గురు ఆశీస్సులు? 2026 జూలై నుంచి డిసెంబర్ మేష రాశి అర్థ సంవత్సర ఫలితాలు!
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!
09-07-2026 గురువారం మీ రాశిఫలాలు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget